ఆంధ్రప్రదేశ్, ఏలూరు జిల్లా లోని మండలం From Wikipedia, the free encyclopedia
కామవరపుకోట మండలం, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని ఏలూరు జిల్లాకు చెందిన మండలం.[3] కామవరపుకోట గ్రామం ఈ మండలానికి పరిపాలనా కేంద్రం. ఇది సమీప పట్టణమైన ఏలూరు నుండి 40 కి. మీ. దూరంలో ఉంది. OSM గతిశీల పటము
ఆంధ్రప్రదేశ్ మండలం | |
Coordinates: 17.003°N 81.195°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | ఏలూరు జిల్లా |
మండల కేంద్రం | కామవరపుకోట |
విస్తీర్ణం | |
• మొత్తం | 203 కి.మీ2 (78 చ. మై) |
జనాభా (2011)[2] | |
• మొత్తం | 57,636 |
• జనసాంద్రత | 280/కి.మీ2 (740/చ. మై.) |
జనగణాంకాలు | |
• లింగ నిష్పత్తి | 971 |
2001 భారత జనాభా లెక్కలు ప్రకారం మండల జనాభా మొత్తం 53,592,అందులో పురుషులు 27,107 మంది కాగా, స్త్రీలు 26,485 మంది ఉన్నారు.మండల అక్షరాస్యత మొత్తం 64.92%, పురుషులు అక్షరాస్యత 69.59%, స్త్రీలు అక్షరాస్యత 60.12%.
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.