From Wikipedia, the free encyclopedia
ఏకే-47 (AK-47) ను మొదటిసారిగా 1947లో ఉపయోగించారు, అందుకే AK-47 అని పేరు వచ్చింది. AK అనేది రష్యన్ అవ్టోమాట్ కలాష్నికోవ్ యొక్క సంక్షిప్త రూపం. దీనిని రష్యాకు చెందిన ఇజెవాక్ మెకానికల్ వర్క్స్ యూనిట్ తయారు చేసింది. దీనిని మిఖాయిల్ కలాష్నికోవ్ రూపొందించారు. రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో జర్మనీ అసాల్ట్ రైఫిల్స్‌ను ఉపయోగించింది. అప్పుడు వాడుకలో ఉన్న తుపాకులు 100 మీటర్ల దూరాన్ని చేరుకోగలవు. కాబట్టి జర్మనీ తుపాకులను మరింత మెరుగుపరచడానికి ప్రయత్నాలు చేసింది. అప్పుడు ఏకే-47 సిద్ధమైంది. దీని బరువు 4.3 కిలోలు, ఈ భారీ తుపాకీ దాదాపు 300 మీటర్ల వరకు కచ్చితమైన దాడి చేయగలిగింది. తర్వాత ఏకే సిరీస్‌లో 74, 101, 102, 103, 107, 108 తుపాకులను ఉపయోగించారు.
రైఫిల్ | చాంబరింగ్ | హిట్ సంభావ్యత (పరిధి అంచనా లేదా లక్ష్యం యొక్క దరిదాపు దూరం) | ||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|
50 మీ | 100 మీ | 200 మీ | 300 మీ | 400 మీ | 500 మీ | 600 మీ | 700 మీ | 800 మీ | ||
ఏకే-47 (1949) | 7.62×39mm | 100% | 100% | 99% | 94% | 82% | 67% | 54% | 42% | 31% |
ఏకే-74 (1974) | 5.45×39mm | 100% | 100% | 100% | 99% | 93% | 81% | 66% | 51% | 34% |
M16A1 (1967) | 5.56×45mm NATO M193 | 100% | 100% | 100% | 100% | 96% | 87% | 73% | 56% | 39% |
M16A2 (1982) | 5.56×45mm NATO SS109/M855 | 100% | 100% | 100% | 100% | 98% | 90% | 79% | 63% | 43% |
ఎకె-47[N 1] | |
---|---|
రకం | అస్సాల్ట్ రైఫిల్ |
అభివృద్ధి చేసిన దేశం | సోవియట్ యూనియన్ |
సర్వీసు చరిత్ర | |
సర్వీసులో | 1949–ప్రస్తుతం 1949–1980s (యుఎస్ఎస్ఆర్) |
వాడేవారు | See వాడుకరులు |
ఉత్పత్తి చరిత్ర | |
డిజైనరు | మిఖాయిల్ కలష్నికోవ్ |
డిజైను తేదీ | 1946–1948[1] |
తయారీదారు | ఇజ్మాస్, నోరిన్కో సహా వివిధ ఇతరులు |
తయారీ తేదీ | 1949–1959[2] |
తయారు చేసిన సంఖ్య | ≈ 75 మిలియన్ల ఎకె-47లు, 100 మిలియన్ల కలష్నికోవ్ కుటుంబ ఆయుధాలు[3][4] |
వివిధ రకాలు | చూడండి రూపాంతరాలు |
విశిష్టతలు | |
బరువు | లోడ్ చేయబడిన మ్యాగజైన్‌తో: 4.78 కి.గ్రా. (10.5 పౌ.)[5][6] |
పొడవు | స్థిర చెక్క స్టాక్: 880 mమీ. (35 అం.)[7] |
బ్యారెల్ పొడవు | మొత్తం పొడవు: 415 mమీ. (16.3 అం.)[7] రైఫిల్డ్ బోర్ పొడవు: 369 mమీ. (14.5 అం.)[7] |
కార్ట్రిడ్జి | 7.62×39mm |
Action | గ్యాస్-ఆపరేటెడ్, తిరిగే బోల్ట్ |
Rate of fire | అగ్ని చక్రీయ రేటు: 600 rds/min[7] అగ్ని యొక్క ఆచరణాత్మక రేటు: సెమీ ఆటో 40 rds/min[7] పూర్తి-ఆటోమేటిక్ 100 రౌండ్లు/నిమిషం[7] |
Muzzle velocity | 715 m/s (2,350 ft/s)[7] |
Effective range | 350 మీ. (380 yd)[7] |
Feed system | వేరు చేయగలిగిన బాక్స్ మ్యాగజైన్ కెపాసిటీ: 30 రౌండ్లు[7] |
Sights | సర్దుబాటు చేయగల ఇనుప సైట్స్ సైట్ వ్యాసార్థం: 378 mమీ. (14.9 అం.)[7] |
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.