అత్తిలి మండలం , ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన మండలం.ఈ మండలంలో మొత్తం 14 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.మండలంలో నిర్జన గ్రామాలు లేవు.[3]OSM గతిశీల పటం

త్వరిత వాస్తవాలు అత్తిలి మండలం, దేశం ...
ఆంధ్రప్రదేశ్ మండలం
Thumb
Coordinates: 16.687°N 81.609°E / 16.687; 81.609
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాపశ్చిమ గోదావరి జిల్లా
మండల కేంద్రంఅత్తిలి
విస్తీర్ణం
  మొత్తం86 కి.మీ2 (33 చ. మై)
జనాభా
 (2011)[2]
  మొత్తం68,881
  జనసాంద్రత800/కి.మీ2 (2,100/చ. మై.)
జనగణాంకాలు
  లింగ నిష్పత్తి991
మూసివేయి

మండల జనాభా

2001 భారత జనాభా లెక్కలు ప్రకారం మండల జనాభా మొత్తం 68,196 మందికాగా వారిలో పురుషులు 34,304, స్త్రీలు 33,892 మంది ఉన్నారు.అక్షరాస్యత మొత్తం 79.24%- పురుషులుఅక్షరాస్యత 83.80%- స్త్రీలు అక్షరాస్యత 74.68% ఉంది.

2011 భారత జనాభా లెక్కలు ప్రకారం మండలం మొత్తం జనాభా 68,881.[4]

మండలం లోని గ్రామాలు

రెవెన్యూ గ్రామాలు

  1. ఆరవల్లి
  2. అత్తిలి
  3. బల్లిపాడు
  4. ఈడూరు
  5. గుమ్మంపాడు
  6. కంచుమర్రు
  7. కొమ్మర
  8. మంచిలి
  9. పాలి
  10. పాలూరు
  11. ఎస్.కిన్నెరపురం
  12. తిరుపతిపురం
  13. ఉనికిలి
  14. వరిఘేడు

రెవెన్యూయేతర గ్రామాలు

  1. లక్ష్మీనారాయణ పురం

మూలాలు

వెలుపలి లంకెలు

Wikiwand in your browser!

Seamless Wikipedia browsing. On steroids.

Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.

Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.