ఫిబ్రవరి 24: రష్యా దళాలు దేశాన్ని ఆక్రమించడంతో, జాతీయ శాసనసభ యొక్క ప్రతిపక్ష శాసనసభ్యులను బహిష్కరించడంతో, పోలాండ్ ప్రభుత్వం పోలిష్-లిథువేనియన్ కామన్వెల్త్ను రష్యన్ సామ్రాజ్యపు రక్షిత ప్రాంతంగా మార్చే ఒక ఒప్పందంపై సంతకం చేసింది.[1]
మార్చి 17: రాజా మాధో సింగ్ మరణించిన 12 రోజుల తరువాత, పృథ్వీ సింగ్ జైపూర్ కొత్త రాజా (ఆధునిక భారత రాష్ట్ర రాజస్థాన్‌లో భాగం ) గా 10 సంవత్సరాల పాలనను ప్రారంభించాడు.[2]
ఏప్రిల్ 4: ఈక్వెడార్‌లో కోటోపాక్సి అగ్నిపర్వతం విస్ఫోటనం చెందింది, (ఆ సమయంలో ఈ ప్రాంతం స్పానిష్ వైస్రాయల్టీ ఆఫ్ న్యువా గ్రెనడాలో భాగంగా ఉండేది). హంబాటో, టాకుంగా పట్టణాలను బూడిదతో కప్పేసింది. కాని మరణాలేమీ జరగలేదు.[3]
మే 15– వెర్సైల్లెస్ ఒప్పందం తరువాత, కార్సికా ద్వీపాన్ని జెనోవా ఫ్రాన్స్‌కు అప్పగించింది.
ఆగష్టు 7: కాన్స్టాంటినోపుల్లో ఒట్టోమన్ గ్రాండ్ విజియర్ ప్యాలెస్ అగ్నిప్రమాదంలో నాశనమైంది [4]
ఆగష్టు 7: కాన్స్టాంటినోపుల్లో ఒట్టోమన్ గ్రాండ్ విజియర్ ప్యాలెస్ అగ్నిప్రమాదంలో నాశనమైంది [4]
Alexander von Humboldt, Pictureque Atlas of Travels to the Equinoctial Regions of the New Continet reprinted by Cambridge University Press, 1814, reprinted 2011) p119
"Fires, Great", in The Insurance Cyclopeadia: Being an Historical Treasury of Events and Circumstances Connected with the Origin and Progress of Insurance, Cornelius Walford, ed. (C. and E. Layton, 1876) p56