హారిస్ జయరాజ్ (జననం జనవరి 8, 1975) ఒక సినిమా సంగీత దర్శకుడు. ఇతడు తెలుగు, తమిళ, హిందీ సినిమాలకు సంగీతం సమకూర్చి కొద్దికాలంలోనే ప్రముఖ సంగీతదర్శకులలోఒకడుగా పేరు తెచ్చుకొన్నాడు. చెన్నైలో జన్మించిన ఇతడు లండన్ ట్రినిటీ కాలేజ్ ఆఫ్ మ్యూజిక్‌లో డిగ్రీ సాధించాడు. ఇతని తండ్రి ఎస్.ఎమ్. జయకుమార్ కూడా సినిమాలలో గిటారిస్టుగాను, సంగీతకారునిగాను పనిచేశాడు.
త్వరిత వాస్తవాలు హారిస్ జయరాజ్, వ్యక్తిగత సమాచారం ...
హారిస్ జయరాజ్ |
---|
|
|
ఇతర పేర్లు | ది మెలోడీ కింగ్ |
---|
జననం | (1975-01-08) 1975 జనవరి 8 (వయసు 49) చెన్నై, తమిళనాడు, భారతదేశం |
---|
మూలం | చెన్నై, తమిళనాడు, భారతదేశం |
---|
సంగీత శైలి | Film score, World Music, soundtrack |
---|
వృత్తి | సంగీత దర్శకుడు, రికార్డు ప్రొడ్యూసర్ , పాటల రచయిత |
---|
వాయిద్యాలు | గిటార్ ,సింథసైజర్ , పియానో , పెర్కషన్, ఎలక్ట్రానిక్ కీ బోర్డు |
---|
క్రియాశీల కాలం | 2000 - ప్రస్తుతం |
---|
మూసివేయి
హారిస్ జయరాజ్ మరొక ప్రముఖ సంగీత దర్శకుడు ఏ. ఆర్. రెహమాన్ వద్ద అనుచరునిగా సినిమా రంగంలో చేరాడు. కొన్ని వివిధ చిత్రాలలో పనిచేసిన తరువాత 2005లో అపరిచితుడు, ఘజిని, తొట్టిజయ సినిమాలతో ఇతని సంగీతం ప్రసిద్ధమైంది. ఇతనికి అనేక అవార్డులు లభించాయి.
- Special Honours
- Kalaimamani from the Government of Tamil Nadu[1]
- Filmfare Awards South
- 2001: గెలుపు – Best Music Director – Minnale[2]
- 2003: గెలుపు – Best Music Director - Kaakha Kaakha[3]
- 2005: గెలుపు – Best Music Director - Anniyan[4]
- 2008: గెలుపు – Best Music Director - Vaaranam Aayiram[5]
- 2009: గెలుపు – Best Music Director - Ayan[6]
- 2003: నామినేటెడ్ చేయబడినారు - Best Music Director - Saamy
- 2007: నామినేటెడ్ చేయబడినారు - Best Music Director - Unnale Unnale
- 2009: నామినేటెడ్ చేయబడినారు - Best Music Director - Aadhavan
- 2010: నామినేటెడ్ చేయబడినారు - Best Music Director - Orange
- 2011: నామినేటెడ్ చేయబడినారు - Best Music Director - Ko
- 2011: నామినేటెడ్ చేయబడినారు - Best Music Director - 7aum Arivu
- 2012: నామినేటెడ్ చేయబడినారు - Best Music Director - Thuppakki
- Tamil Nadu State Film Awards
- 2003: గెలుపు – Best Music Director – Kaakha Kaakha[7]
- 2005: గెలుపు – Best Music Director – Anniyan & Ghajini[8]
- Vijay Awards
- 2008: గెలుపు - Best Music Director - "Vaaranam Aayiram"[9]
- 2009: గెలుపు - Best Music Director - "Aadhavan"[10]
- 2008: గెలుపు - Favorite Song of the Year - "Ava Enna" from "Vaaranam Aayiram"[11]
- 2011: గెలుపు - Favorite Song of the Year - "Enamo Aedho" from "Ko"[12]
- 2012: గెలుపు - Favorite Song of the Year - "Google Google" from Thuppakki[13]
- 2007: నామినేటెడ్ చేయబడినారు - Best Music Director - "Unnale Unnale"[14]
- 2011: నామినేటెడ్ చేయబడినారు - Best Music Director - "Engeyum Kaahal"[15]
- 2012: నామినేటెడ్ చేయబడినారు - Best Music Director - "Nanban" [13]
- 2008: నామినేటెడ్ చేయబడినారు - Favourite Song of the Year - "Mundhinam" from "Vaaranam Aayiram"[11]
- 2008: నామినేటెడ్ చేయబడినారు - Favourite Song of the Year - "Nenjukkul" from "Vaaranam Aayiram"
- 2009: నామినేటెడ్ చేయబడినారు - Favourite Song of the Year - "Hasili Fisili" from "Aadhavan"[16]
- 2009: నామినేటెడ్ చేయబడినారు - Favourite Song of the Year - "Vizhi Moodi" from "Ayan"[17]
- 2012: నామినేటెడ్ చేయబడినారు - Favourite Song of the Year - "Venaam Machan" from "Oru Kal Oru Kannadi"[13]
- 2011: నామినేటెడ్ చేయబడినారు - Best Background Score - "Ko"[18]
- Vijay Music Awards
- 2011: గెలుపు - Best Music Director - "Engeyum Kaadhal"[19]
- 2011: గెలుపు - Popular Song of the Year - "Enamo Aedho" from "Ko"
- 2011: గెలుపు - Best Western Song - "Nangaai" from "Engeyum Kaadhal"
- International Tamil Film Awards (ITFA)
- 2001: గెలుపు - Best Music Director - Minnale
- 2003: గెలుపు - Best Music Director – Kaakha Kaakha[20]
- 2005: గెలుపు - Best Music Director - Ghajini
- 2008: గెలుపు - Best Music Director – Vaaranam Aayiram[21]
- Mirchi Music Awards South
- 2009: గెలుపు – Best Album of the Year – Ayan[22]
- 2009: గెలుపు – Mirchi Listeners' Choice Best Album – Ayan[23]
- 2010: గెలుపు – Best Album of the Year – Orange[24]
- 2010: గెలుపు – Mirchi Listeners' Choice Best Album – Orange[25]
- 2011: గెలుపు – Best Song of the Year – "Enamo Aedho" from Ko[26]
- Edison Awards (India)
- 2009: గెలుపు – Best Music Director – Ayan[27]
- 2011: గెలుపు – Best Music Director – Ko[28][29]
- South Indian International Movie Awards (SIIMA)
- 2012: గెలుపు - Best Music Director – Thuppakki
- Isaiaruvi Tamil Music Awards
- 2007 - Best Youthful Album of the Year- Unnale Unnale[30]
- 2007 - Most Listened Song of the Year- "June Ponal" from Unnale Unnale
- 2008 - Best Romantic Song of the Year- "Anbe En Anbe" from Dhaam Dhoom[31]
- 2008 - Best Album of the Year - Vaaranam Aayiram[32]
- 2008 - Best Music Director - Vaaranam Aayiram[33]
- 2009 - Best Romantic Song of the Year - "Vizhi Moodi Yosithal" from Ayan
- 2009 - Best Album of the Year - Aadhavan
- 2009 - Best Music Director of the year - Aadhavan[34]
- Big FM Awards
- 2010 – Best Music Director – Orange[35]
- Big Tamil Melody Awards
- 2011 - Best Music Director - Engeyum Kaadhal[36]
- 2011 - Best Album of the Year - Engeyum Kaadhal[37]
- 2012 - Best Music Director - Nanban[38]
- South Scope Awards
- 2008 – Most Stylish Music Director – Dhaam Dhoom[39]
- 2009 – Best Music Director – Ayan[40]
- Chennai Times Film Awards
- 2011 - Best Music Director – Ko[41]
- Stardust Awards
- 2011: నామినేటెడ్ చేయబడినారు - Standout Performance by a Music Director - Force[42]