హర్ష్ వర్ధన్ కపూర్

From Wikipedia, the free encyclopedia

హర్ష్ వర్ధన్ కపూర్

హర్ష్ వర్ధన్ కపూర్ (జననం 1990 నవంబరు 9) భారతీయ నటుడు. ప్రముఖ కపూర్ కుటుంబానికి చెందినవారు. బాలీవుడ్ నటుడు అనిల్ కపూర్, మాజీ మోడల్ సునీతా కపూర్ ల చిన్న కుమారుడు, నటి సోనం కపూర్రియా కపూర్ ల తమ్ముడు హర్ష్ వర్ధన్.

Thumb
హర్ష్ వర్ధన్ కపూర్

కెరీర్

అనురాగ్ కశ్యప్ దర్శకత్వంలో వచ్చిన బాంబే వెల్వెట్ (2015) సినిమాకు సహాయ దర్శకునిగా పనిచేశారు హర్ష. రాకేష్ ఓంప్రకాష్ మెహ్రా దర్శకత్వంలో మిర్జ్యా (2016) సినిమాతో హీరోగా తెరంగేట్రం చేసారు. ఈ సినిమాలో కపూర్ ఒక యోధుని వేషధారణలో కనిపించారు.[1] రాజస్థాన్ లో జరిగే చారిత్రక  ప్రేమ కథ ఆధారంగా ఈ సినిమా చిత్రీకరించారు. ఈ సినిమాలో హీరోయిన్ గా సైయామీ ఖేర్ కనిపించారు. 

సినిమాలు

మరింత సమాచారం సంవత్సరం, చిత్రం ...
సంవత్సరం చిత్రం నోట్స్
2015 బాంబే వెల్వెట్ సహాయ దర్శకుడు
2016 మిర్జ్యా నిర్మాణంలో ఉంది
ఇంకా వెల్లడించలేదు భవేష్ జోషి నిర్మాణం మొదలు కాలేదు
మూసివేయి

మూలాలు

Loading related searches...

Wikiwand - on

Seamless Wikipedia browsing. On steroids.