పాకిస్తానీ క్రికెటర్ From Wikipedia, the free encyclopedia
హరిస్ సోహైల్ (జననం 1989, జనవరి 9) పాకిస్తానీ క్రికెటర్. ఎడమచేతి వాటం బ్యాట్స్‌మన్‌గా, అప్పుడప్పుడు ఎడమచేతి ఆర్థోడాక్స్ బౌలర్ గా రాణించాడు.
వ్యక్తిగత సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
పుట్టిన తేదీ | సియాల్కోట్, పంజాబ్, పాకిస్తాన్[1] | 1989 జనవరి 9|||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
మారుపేరు | హ్యారీ[2] | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
ఎత్తు | 5 అ. 11 అం. (180 cమీ.)[3] | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
బ్యాటింగు | ఎడమచేతి వాటం | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
బౌలింగు | ఎడమచేతి ఆర్థడాక్స్ స్పిన్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
పాత్ర | మిడిల్ ఆర్డర్ బ్యాటర్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
అంతర్జాతీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
జాతీయ జట్టు |
| |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
తొలి టెస్టు (క్యాప్ 229) | 2017 సెప్టెంబరు 28 - శ్రీలంక తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
చివరి టెస్టు | 2021 జనవరి 3 - న్యూజీలాండ్ తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
తొలి వన్డే (క్యాప్ 192) | 2013 జూలై 19 - వెస్టిండీస్ తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
చివరి వన్డే | 2023 జనవరి 13 - న్యూజీలాండ్ తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
వన్డేల్లో చొక్కా సంఖ్య. | 89 | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
తొలి T20I (క్యాప్ 54) | 2013 జూలై 28 - వెస్టిండీస్ తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
చివరి T20I | 2019 నవంబరు 8 - ఆస్ట్రేలియా తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
దేశీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
Years | Team | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2008 | ZTBL | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2007 | Sialkot క్రికెట్ జట్టు | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2007–2015 | Sialkot Stallions | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2013 | Khulna Royal Bengals | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2017–2018 | పెషావర్ జాల్మి | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2019 | లాహోర్ కలందర్స్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2019–2023 | బలూచిస్తాన్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
కెరీర్ గణాంకాలు | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
మూలం: ESPNCricinfo, 15 January 2023 |
2013 జూలైలో పాకిస్తాన్ క్రికెట్ జట్టు తరపున అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు.
2018 ఆగస్టులో పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ద్వారా 2018–19 సీజన్‌కు సెంట్రల్ కాంట్రాక్ట్ పొందిన ముప్పై-మూడు మంది ఆటగాళ్ళలో ఇతను ఒకడు.[4][5]
హరీస్ 1989, జనవరి 9న పాకిస్తాన్ పంజాబ్‌లోని సియాల్కోట్లో పంజాబీ గుజ్జర్[6] కుటుంబంలో జన్మించాడు. పూర్తిపేరు చౌదరి హరీస్ సోహైల్ గుజ్జర్.
సియాల్కోట్ స్టాలియన్స్, జరై తారకియాతి బ్యాంక్ లిమిటెడ్ క్రికెట్ జట్టు, సియాల్కోట్ క్రికెట్ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు.
పాకిస్తాన్ సూపర్ లీగ్‌లో అతను పెషావర్ జల్మీ, లాహోర్ ఖలందర్‌లకు ప్రాతినిధ్యం వహించాడు.
2012లో, శ్రీలంకలో జరిగే వారి ట్వంటీ 20 ఇంటర్నేషనల్ సిరీస్ కోసం హారిస్ పాకిస్థాన్ జట్టులో ఎంపికయ్యాడు.[7] 2013 దక్షిణాఫ్రికా పర్యటన కోసం పాకిస్తాన్ టెస్ట్ జట్టుకు పిలవబడ్డాడు.[8] 2013 జూలై 19న పాకిస్తాన్ తరపున తన వన్డే ఇంటర్నేషనల్ అరంగేట్రం చేసాడు.
2014లో న్యూజిలాండ్‌తో జరిగిన 1వ వన్డేలో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును గెలుచుకున్న సోహైల్ నాటౌట్ 85 పరుగులు చేశాడు. 2వ మ్యాచ్‌లో 33 పరుగులిచ్చి 3 వికెట్లు తీశాడు. చివరి రెండు మ్యాచ్ లలో వరుసగా 13, 65 పరుగులు చేశాడు. 235 పరుగులతోపాటు 6 వికెట్లు తీసి పాకిస్థాన్ టాప్ స్కోరర్‌గా 5 మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను ముగించాడు.[9][10]
2017 సెప్టెంబరులో, శ్రీలంకతో జరిగిన వారి సిరీస్ కోసం పాకిస్తాన్ టెస్ట్ జట్టులో ఎంపికయ్యాడు. [11] 2017 సెప్టెంబరు 28న శ్రీలంకతో జరిగిన మొదటి టెస్టులో పాకిస్తాన్ తరపున తన అరంగేట్రం చేశాడు.[12]
2018 అక్టోబరులో, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో సోహైల్ టెస్ట్ క్రికెట్లో తన మొదటి సెంచరీని 110 పరుగులు చేశాడు.[13] 2019 మార్చిలో, వన్డే క్రికెట్లో తన మొదటి సెంచరీని సాధించాడు, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో ఆస్ట్రేలియాపై అజేయంగా 101 పరుగులు చేశాడు.[14]
2019 ఏప్రిల్ లో, 2019 క్రికెట్ ప్రపంచ కప్ కోసం పాకిస్తాన్ జట్టులో ఎంపికయ్యాడు.[15][16] టోర్నమెంట్‌లోని తన 2వ గేమ్‌లో దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో 59 బంతుల్లో 89 పరుగులతో మ్యాన్ ఆఫ్ ది[17] అయ్యాడు.
2019 సెప్టెంబరులో, సొహైల్ 2019-20 క్వాయిడ్-ఎ-అజం ట్రోఫీ టోర్నమెంట్‌కు బలూచిస్తాన్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు.[18][19]
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.