హంసల దీవి
From Wikipedia, the free encyclopedia
హంసల దీవి గుంటూరు జిల్లా తెనాలి మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం. ఈ గ్రామం రేపల్లెకు 30 కి.మీ దూరాన (సుమారు) ఒక ఊరు. ఎక్కువగా బెస్తవారు నివసిస్తారు. ప్రజల ప్రధాన వృత్తి చేపలు పట్టటము, వ్యవసాయము.
ఇవి కూడా చూడండి
- హంసలదీవి - కృష్ణాజిల్లా
మూలాలు
Wikiwand - on
Seamless Wikipedia browsing. On steroids.