Remove ads
From Wikipedia, the free encyclopedia
మహాత్మా గాంధీ కలలుగన్న పరిశుభ్ర భారతావనిని వచ్చే ఐదేళ్లలో సాధించడమే లక్ష్యంగా దేశవ్యాప్తంగా 'స్వచ్ఛ భారత్' కార్యక్రమాన్ని గాంధీ జయంతి సందర్భంగా గురువారం 2014, అక్టోబర్ 2 న ప్రధాని నరేంద్ర మోదీ స్వచ్ఛ భారత్ లేదా స్వచ్ఛ భారత్ అభియాన్ కార్యక్రమానికి పిలుపునిచ్చారు. 2014 సెప్టెంబరు 24న భారత కేంద్ర కేబినెట్, పట్టణప్రాంతాలలో స్వచ్ఛ భారత్ మిషన్ కు ఆమోదం తెలిపింది. ఈ మిషన్ 2014 అక్టోబర్ 2నుంచి ప్రారంభమై ఐదేళ్ళ పాటు అమలు చేయబడుతుంది.
సమయం | 6:00am |
---|---|
ప్రదేశం | India . New delhi |
ఇలా కూడా అంటారు | clean India |
కారణం | to make India a clean and discipline country |
నిర్వాహకులు | Narendra Modi Ji Government of India |
పాలుపంచుకున్నవారు | Anil Ambani Sachin Tendulkar Surya Teja Priyanka Chopra Ramdev Kamal Hassan Mridula Sinha Sashi Tharoor The team of TV series Taarak Mehta Ka Ooltah Chashmah |
ఈ మిషన్‌ను దేశంలోని 4041 పైగా పట్టణాల్లో అమలు చేస్తారు. మొత్తం ఖర్చు 62,009 కోట్ల రూపాయలలో 14623 కోట్లు కేంద్ర ప్రభుత్వం భరిస్తుంది.
ఈ స్వచ్ఛ భారత్ ఉద్యమాన్ని పట్టణాల్లో పట్టణాభివృద్ధి మంత్రిత్వశాఖ అమలు చేస్తుంది. గ్రామాల్లో, కేంద్ర తాగునీరు పారిశుద్ధ్య మంత్రిత్వశాఖ అమలు చేస్తుంది.
స్వచ్ఛభారత ఉద్యమానికి ప్రచారకర్తలుగా తొమ్మిది మందిని కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసింది.వీరు:
swachha Bharat is a cleanness. We should keep clean our society then only health keep in wealth position.
This is had a programmes which is invited to us our prime minister Narendra modi. According to the Gandhi jayanti at Thursday Oct 2 we are celebrating this program...
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.