సెయింట్ ఆన్స్ హైస్కూలు, సికిందరాబాదు
From Wikipedia, the free encyclopedia
From Wikipedia, the free encyclopedia
సెయింట్ ఆన్స్ హైస్కూలు సికిందరాబాదులోని రోమన్ క్యాథలిక్‌చే నడుపబడుతున్న ఒక ప్రైవేట్ బాలికల ఉన్నత పాఠశాల. ఈ పురాతన పాఠశాల 1871, ఏప్రిల్ 1న ప్రారంభించబడింది.[2] ఈ విద్యాసంస్థ ఇండియన్ స్కూల్ సర్టిఫికెట్ ఎక్జామినేషన్ కౌన్సిల్ (CISCE)కు అనుబంధంగా ఉంది. ఇది బాలికల పాఠశాల అయినా చాలా సంవత్సరాలు 8 సంవత్సరాలలోపు బాలురను కూడా చేర్చుకునే వారు. 1966 తరువాత ఈ పద్దతికి స్వస్తి చెప్పి పూర్తిగా బాలికలకు మాత్రమే విద్య చెబుతున్నారు.
సెయింట్ ఆన్స్ హైస్కూలు | |
---|---|
Address | |
సరోజినీదేవి రోడ్డు , , 500003 India | |
Coordinates | 17.4456432°N 78.4902118°E |
సమాచారం | |
రకం | ప్రైవేట్ స్కూలు |
Motto | లాటిన్: Sicut apis Operosa (As busy as bees) |
Religious affiliation(s) | రోమన్ క్యాథలిక్ |
స్థాపన | 1 ఏప్రిల్ 1871 |
పాఠశాల పరీక్షల బోర్డు | Council for the Indian School Certificate Examinations |
ప్రిన్సిపాల్ | సిస్టర్ ఆంటోనియా[1] |
తరగతులు | I–XII |
Gender | బాలికలు |
Colour(s) | నేవీ బ్లూ, తెలుపు |
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.