సురేష్ ప్రభు

From Wikipedia, the free encyclopedia

సురేష్ ప్రభు

సురేశ్ ప్రభు భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన నాలుగుసార్లు లోక్‌సభకు ఎన్నికై, కేంద్రంలో 2000 నుంచి 2002 వరకు వాజపేయి ప్రభుత్వంలో విద్యుత్‌ శాఖ మంత్రిగా, 2017లో జరిగిన మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రిగా, రైల్వే మంత్రిగా, పౌర విమానయాన శాఖ మంత్రిగా కేంద్ర వాణిజ్య శాఖల మంత్రిగా పని చేశాడు.[2][3]

త్వరిత వాస్తవాలు ప్రధాన మంత్రి, తరువాత ...
సురేష్ ప్రభు
Thumb


ఇండియన్ ఇమిస్సారీ G20 & G7
పదవీ కాలం
24 జూన్ 2019  7 సెప్టెంబర్ 2021
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ
తరువాత పీయూష్ గోయెల్

పదవీ కాలం
12 మార్చి 2018  30 మే 2019
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ
ముందు అశోక్ గజపతి రాజు
తరువాత హర్‌దీప్ సింగ్ పూరీ

పదవీ కాలం
3 సెప్టెంబర్ 2017  30 మే 2019
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ
ముందు నిర్మలా సీతారామన్
తరువాత పీయూష్ గోయెల్

రైల్వే మంత్రి
పదవీ కాలం
9 నవంబర్ 2014  3 సెప్టెంబర్ 2017
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ
ముందు డి.వి.సదానంద గౌడ
తరువాత పీయూష్ గోయెల్

విద్యుత్‌ శాఖ మంత్రి
పదవీ కాలం
30 సెప్టెంబర్ 2000  25 ఆగష్టు 2002
ప్రధాన మంత్రి అటల్ బిహారీ వాజపేయి
ముందు రంగరాజన్ కుమారమంగళం
తరువాత అనంత్ గీతే

ఎరువులు, రసాయనాల శాఖ మంత్రి
పదవీ కాలం
13 అక్టోబర్ 1999  29 సెప్టెంబర్ 2000
ప్రధాన మంత్రి అటల్ బిహారీ వాజపేయి
ముందు క్యాబినెట్ ర్యాంక్
తరువాత సుందర్ లాల్ పత్వా

అటవీ, పర్యావరణ శాఖ మంత్రి
పదవీ కాలం
19 మార్చి 1998  13 అక్టోబర్ 1999
ప్రధాన మంత్రి అటల్ బిహారీ వాజపేయి
ముందు సైఫుద్దీన్ సోజ్
తరువాత టి. ఆర్. బాలు

వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి
పదవీ కాలం
16 మే 1996  1 జూన్ 1996
ప్రధాన మంత్రి అటల్ బిహారీ వాజపేయి
ముందు కె. కరుణాకరన్
తరువాత మురసోలి మారన్

చైర్‌పర్సన్‌, టాస్క్ ఫోర్స్ ఫర్ ఇంటర్ లింకింగ్ అఫ్ రివర్స్
పదవీ కాలం
2002  2004
ప్రధాన మంత్రి అటల్ బిహారీ వాజపేయి

వ్యక్తిగత వివరాలు

జననం (1953-07-11) 11 జూలై 1953 (age 71)
బొంబాయి, మహారాష్ట్ర, భారతదేశం
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ (2014–ప్రస్తుతం)
ఇతర రాజకీయ పార్టీలు శివసేన (2014కి ముందు)
జీవిత భాగస్వామి ఉమా ప్రభు (m. 1984)
సంతానం 1
నివాసం ముంబై, మహారాష్ట్ర
పూర్వ విద్యార్థి ముంబై యూనివర్సిటీ
ఇన్స్టిట్యూట్ అఫ్ ఛార్టర్డ్ అకౌంటెంట్స్ అఫ్ ఇండియా
వృత్తి ఛార్టర్డ్ అకౌంటెంట్ ఛాన్సలర్, రిషిహూడ్ యూనివర్సిటీ[1]
మూసివేయి

నిర్వహించిన పదవులు

  • 1995-96 - తొలి మహారాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ చైర్మన్
  • 1996 - లోక్‌సభకు తొలిసారి ఎంపీగా ఎన్నిక
  • 16 మే 1996 నుండి 1 జూన్ 1996 - వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి
  • 1998 - లోక్‌సభకు 2వసారి ఎంపీగా ఎన్నిక
  • 19 మార్చి 1998 నుండి 13 అక్టోబర్ 1999 - అటవీ, పర్యావరణ శాఖ మంత్రి
  • 1999 - లోక్‌సభకు 3వసారి ఎంపీగా ఎన్నిక
  • 13 అక్టోబర్ 1999 నుండి 29 సెప్టెంబర్ 2000 - ఎరువులు, రసాయనాల శాఖ మంత్రి
  • 30 సెప్టెంబర్ 2000 నుండి 8 మే 2002 - విద్యుత్‌ శాఖ మంత్రి
  • 9 మే 2002 నుండి 30 జూన్ 2002 - భారీ పరిశ్రమలు మంత్రిగా అదనపు భాద్యతలు
  • 1 జులై 2002 నుండి 24 ఆగష్టు 2002 - విద్యుత్‌ శాఖ మంత్రి
  • 2004 - లోక్‌సభకు 4వసారి ఎంపీగా ఎన్నిక
  • 2014 - హర్యానా నుంచి రాజ్యసభకు ఎన్నిక[4]
  • 9 నవంబర్ 2014 నుండి 3 సెప్టెంబర్ 2017 - రైల్వే మంత్రి
  • 22 జూన్ 2016 నుండి 21 జూన్ 2022 - రాజ్యసభ సభ్యుడు, ఆంధ్రప్రదేశ్ నుండి[5]
  • 3 సెప్టెంబర్ 2017 నుండి 30 మే 2019 - వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి
  • 12 మార్చి 2018 నుండి 30 మే 2019 - పౌర విమానయాన శాఖ మంత్రి

మూలాలు

బయటి లింకులు

Loading related searches...

Wikiwand - on

Seamless Wikipedia browsing. On steroids.