From Wikipedia, the free encyclopedia
సురేష్ చంద్ర రాయ్ 1957, 1958లో వరుసగా రెండు సంవత్సరాలు కలకత్తా షెరీఫ్ గా ఎన్నికయ్యారు.[1] 1971లో వాణిజ్యం, పరిశ్రమలకు గాను భారతదేశపు ప్రతిష్టాత్మకమైన మూడవ అత్యున్నత పౌర పురస్కారం పద్మభూషణ్ కూడా ఆయనకు లభించింది.[2] 1957లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కోల్‌కతా స్థానిక బోర్డులో కూడా పనిచేశారు.[3]
ఈ వ్యాసం వ్యక్తికి సంబంధించిన మొలక. దీన్ని విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి.. |
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.