సుచిత్రా సేన్
బెంగాలీ, హిందీ సినిమా నటి From Wikipedia, the free encyclopedia
బెంగాలీ, హిందీ సినిమా నటి From Wikipedia, the free encyclopedia
సుచిత్రాసేన్ (Bengali: সুচিত্রা সেন) (మూస:IPA-bn listen (help·info)), (జన్మనామం: రోమా దాస్ గుప్తా) (listen (help·info); 6 ఏప్రిల్ 1931 – 17 జనవరి 2014), భారతీయ సినిమా నటి. ఆమె బెంగాలీ, హిందీ చిత్రాలలో ప్రఖ్యాతి పొందింది.[1] సుచిత్రా సేన్ శేష్ కోథే అనే బెంగాళీ చిత్రం ద్వారా 1952లో చిత్ర రంగంలోకి ప్రవేశించారు. గ్రేట్ గార్బో ఆఫ్ ఇండియాగా ఆమె పేరు పొందారు. ఆమె 1952 నుండి 1979 వరకు సినిమాలలో నటించింది.
సుచిత్రాసేన్ | |
---|---|
সুচিত্রা সেন | |
జననం | రోమా దాస్ గుప్తా 1931 ఏప్రిల్ 6 పాబ్నా, బెంగాల్ ప్రెసిడెన్సీ, బ్రిటిష్ ఇండియా (ప్రస్తుతం బంగ్లాదేశ్) |
మరణం | 2014 జనవరి 17 82) కోల్కతా, పశ్చిమబంగాల్, భారతదేశం | (వయసు
మరణ కారణం | గుండెపోటు |
జాతీయత | భారతీయులు |
క్రియాశీల సంవత్సరాలు | 1952–1979 |
గుర్తించదగిన సేవలు | సాత్ పాకే బంధా సారీ చుట్టార్ సప్తపది షాప్మోచన్ హరానో సుర్ దేప్ జెలె జై ఆంధీ |
జీవిత భాగస్వామి | దిబనాథ్ సేన్ (1947–1970 మరణం వరకు) |
పిల్లలు | మూన్ మూన్ సేన్ |
బంధువులు | రియా సేన్ (మనవరాలు) రైమా సేన్ (మనవరాలు) |
పురస్కారాలు | పద్మశ్రీ, బంగా విభూషణ |
సంతకం | |
దస్త్రం:Suchitra Sen English signature.jpg |
ఆంది, దేవదాస్ వంటి పలు చిత్రాల్లో నటించిన ఆమె, అంతర్జాతీయ ఫిలింఫేర్ పురస్కారం అందుకున్న తొలి భారతీయ నటిగా ఆమె గుర్తింపుపొందింది. భారత ప్రభుత్వం 1972లో పద్మశ్రీ పురస్కారంతో సుచిత్రా సేన్ ను సత్కరించింది. దేవదాస్ చిత్రానికి ఆమె ఉత్తమనటిగా పురస్కారాన్ని అందుకుంది.
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.