From Wikipedia, the free encyclopedia
మైఖేల్ సిల్వెస్టర్ స్టాలోన్ గార్డెంజియో (జూలై 6, 1946 న జన్మించారు), సాధారణంగా సిల్వెస్టర్ స్టాలోన్ అని పిలుస్తారు, మారుపేరు స్లి స్టాలోన్ , అమెరికన్ నటుడు, చిత్ర నిర్మాత, రచయిత, సినిమా దర్శకుడు. స్టాలోన్ మాక్ వాదం, హాలీవుడ్ పోరాట పాత్రలకు ప్రసిద్ధి చెందారు. ఇతడు పోషించిన బాక్సర్ రాకీ బాల్బోయ్, జాన్ రాంబో పాత్రలు మంచి గుర్తింపును తీసుకువచ్చాయి.[1],[2] ਸਕਰੀਨਲੇਖਕ ਅਤੇ ਨਿਰਦੇਸ਼ਕ ਹੈ[3]
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. సముచితమైన సమాచారంతో వ్యాసాన్ని విస్తరించండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తీసివేయండి. |
సిల్వెస్టర్ స్టాలోన్ | |
---|---|
జననం | మైకేల్ సిల్వెస్టర్ గార్డెన్జియో స్టాలోన్ 1946 జూన్ 6 న్యూయార్క్ నగరం, అమెరికా |
ఇతర పేర్లు | స్టాలోన్ |
వృత్తి | సినిమా నటుడు |
తండ్రి | ఫ్రాంక్ స్టాలోన్ |
తల్లి | జాకీ స్టాలోన్ |
వెబ్సైటు | |
సిల్వెస్టర్ స్టాలోన్ |
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.