ఒక ఔషధ మొక్క From Wikipedia, the free encyclopedia
వావిలి (సంస్కృతం: సింధువార; ఆంగ్లం: Five-leaved chaste tree; హిందీ: Nirgundi) ఒక రకమైన ఔషధ మొక్క. దీని శాస్త్రీయ నామం విటెక్స్ నెగుండొ (Vitex negundo). దీని ఆకులను వినాయక వ్రత కల్ప విధానము లోని గణేశ పత్రపూజలో ఉపయోగిస్తారు. వినాయక చవితి రోజు చేసుకునే వరసిద్ధివినాయక ఏకవింశతి పత్రి పూజా క్రమములో ఈ ఆకు పదునాలుగవది.[2] ఇది తెలుపు, నలుపు అని రెండు రకాల్లో లభిస్తుంది.
Vitex negundo | |
---|---|
![]() | |
Scientific classification | |
Kingdom: | |
(unranked): | |
(unranked): | |
(unranked): | Asterids |
Order: | |
Family: | |
Genus: | |
Species: | వి.నెగుండొ |
Binomial name | |
విటెక్స్ నెగుండొ లి.[1] | |
సాధారణముగా నీటి వనరులు ఉన్న గట్ల మీద ఆంధ్రప్రదేశ్ అంతటా బంజరు భూముల్లో పెరుగుతుంది.
ఈ సింధువార పత్రి ఉల్లేఖన ఆయుర్వేదంలో ఉంది.
Seamless Wikipedia browsing. On steroids.