From Wikipedia, the free encyclopedia
ఈ అచ్చు సంవృతం, అంటే చాలా వరకు నోరు మూసి ఉంటుంది. పలికినప్పుడు నాలిక నోటీలో మధ్య భాగంలో ఉంచటంతో శబ్దం వస్తుంది, కాబట్టి ఇది మధ్యస్వరం.[6] నిర్యోష్ఠ్యం కనుక పెదవులు గుండ్రంగా తిరగనవసరంలేదు. IPAలో ɨ అక్షరంతో గుర్తింపబడుతుంది.[7]
సంవృత మధ్యస్వర నిర్యోష్ఠ్య అచ్చు | |||
---|---|---|---|
ɨ | |||
| |||
IPA అంకె | 317 | ||
సాంకేతికరణ | |||
అంశం (decimal) | ɨ | ||
యూనికోడ్ (hex) | U+0268 | ||
X-SAMPA | 1 | ||
కిర్షెన్బాం | i" | ||
పలుకు | |||
మార్చు 2× |
తాలవ్య | ఉప తాలవ్య | మధ్య | ఉప కంఠ్య | కంఠ్య |
సంవృత | |||||
ఉప సంవృత | |||||
అర్ధ సంవృత | |||||
మధ్యస్థ | |||||
అర్ధ వివృత | |||||
ఉప వివృత | |||||
వివృత |
ఇండో యూరోపియను భాషలలో ఈ అచ్చు అసాధారణం. కాని భారతదేశంలో తమిళంలో వాడబడుతుంది, ఆంగ్ల అరువు పదాలు చివరన పొల్లుకు బదలు వ్యవహారికంగా ఈ అచ్చు వస్తుంది.
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.