Remove ads
From Wikipedia, the free encyclopedia
షోలాపూర్ సిటీ సెంట్రల్ శాసనసభ నియోజకవర్గం మహారాష్ట్ర శాసనసభ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం సోలాపూర్ జిల్లా, షోలాపూర్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఆరు శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి. ఈ నియోజకవర్గం పరిధిలో షోలాపూర్ నార్త్ తాలూకా, షోలాపూర్ మున్సిపల్ కార్పొరేషన్‌కు చెందిన వార్డు నెం.6, 29 నుండి 39, 44 నుండి 47, 50, 51, 66 నుండి 85, 89 & 90 వరకు ఉన్నాయి.[1][2]
షోలాపూర్ సిటీ సెంట్రల్ శాసనసభ నియోజకవర్గం | |
---|---|
శాసనసభ నియోజకవర్గం | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | మహారాష్ట్ర |
జిల్లా | సోలాపూర్ |
లోక్‌సభ నియోజకవర్గం | షోలాపూర్ |
సంవత్సరం | సభ్యుడు | పార్టీ | |
---|---|---|---|
2009[3][4] | ప్రణితి షిండే[5] | భారత జాతీయ కాంగ్రెస్ | |
2014[6][7][8] | |||
2019[9][10] | |||
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.