Remove ads
From Wikipedia, the free encyclopedia
షీబా చద్దా భారతదేశానికి చెందిన రంగస్థల, సినిమా & టెలివిజన్ నటి.[1] ఆమె 1998లో దిల్ సే సినిమా ద్వారా సినీరంగంలోకి అడుగుపెట్టి 2022 సినిమాలు బధాయి దో & డాక్టర్ జి లలో నటనకుగాను ఉత్తమ సహాయ నటిగా ఫిల్మ్‌ఫేర్ అవార్డుకు నామినేషన్లను అందుకుంది.[2] [3][4]
సంవత్సరం | సినిమా | పాత్ర |
---|---|---|
1998 | దిల్ సే.. | మొయినా సోదరి |
1999 | హమ్ దిల్ దే చుకే సనమ్ | అనుపమ త్రిపాఠి |
2000 | ఫిర్ భీ దిల్ హై హిందుస్తానీ | జూహీ ఆనంద్ |
2002 | కాళీ సల్వార్ | రుక్సానా |
2003 | జిస్మ్ | షీబా |
ఒథెల్లోలో | కరీనా | |
2004 | ఏక్ హసీనా థీ | శిల్పా శర్మ |
మర్డర్ | నర్గీస్ | |
2007 | పర్జానియా | అనామిక |
2009 | ఢిల్లీ-6 | రజ్జో |
లక్ బై ఛాన్స్ | కవిత | |
2010 | వెస్ట్ ఈజ్ వెస్ట్ | రెహనా ఖాన్ |
2011 | జొక్కోమోన్ | రాజరాణి |
2012 | లవ్ యు టూ డెత్ | మాయా కుమారి |
తలాష్ | నిర్మల | |
2015 | దమ్ లగా కే హైషా | నయనతార |
2017 | రయీస్ | అమీనా ఆలం |
ఇందు సర్కార్ | మేఖలా | |
వాట్ విల్ పీపుల్ సే | అర్చన భోంస్లే | |
2018 | రాజ్మా చావల్ | నీతూ |
రైడ్ | ప్రభా దేవి | |
బధాయి హో | సంగీతా శర్మ | |
జీరో | బీనా సింగ్ | |
2019 | గల్లీ బాయ్ | జోయా ఫిరదౌసి |
జబరియా జోడి | బీనా సింగ్ | |
బేబాక్ | శీల | |
2020 | శకుంతలా దేవి | తారాబాయి |
2021 | హాథీ మేరే సాథీ | న్యాయమూర్తి ఇమర్తి |
పాగ్లైట్ | ఉష [5] | |
2022 | బధాయి దో | మీనాక్షి [6] |
మజా మా | పమ్మి హంసరాజ్ | |
శర్మాజీ నమ్కీన్ | ఆర్తి శర్మ | |
ఫోన్ భూత్ | చిక్కి చుడైల్ | |
ఖుదా హాఫీజ్ 2 | షీలా ఠాకూర్ [7] | |
డాక్టర్ జీ | శోభా గుప్తా [8] | |
2023 | రాబియా & ఒలివియా | రబియా తల్లి |
ట్రయల్ పీరియడ్ | మామీజీ | |
ది టెనెంట్ | శ్రీమతి మిశ్రా | |
2024 | ఆల్ ఇండియా ర్యాంక్ | కల్పనా బుందేలా |
బాడ్ న్యూజ్ | విష్ణి చద్దా | |
విస్ఫోట్ | రోషన్ | |
బడ్తమీజ్ గిల్ † | ||
TBA | రామాయణం † | |
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.