ఆంధ్రప్రదేశ్, నంద్యాల జిల్లా లోని మండలం From Wikipedia, the free encyclopedia
శ్రీశైలం మండలం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నంద్యాల జిల్లాకు చెందిన మండలం
ఆంధ్రప్రదేశ్ మండలం | |
Coordinates: 16.074°N 78.873°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | నంద్యాల జిల్లా |
మండల కేంద్రం | శ్రీశైలం |
విస్తీర్ణం | |
• మొత్తం | 1,315 కి.మీ2 (508 చ. మై) |
జనాభా (2011)[2] | |
• మొత్తం | 31,834 |
• జనసాంద్రత | 24/కి.మీ2 (63/చ. మై.) |
జనగణాంకాలు | |
• లింగ నిష్పత్తి | 882 |
ద్వాదశ జ్యోతిర్లింగాల లో ఒకటైన శ్రీశైల క్షేత్రం ఈ మండలంలో ఉంది. మండలం మొత్తం అడవులు, కొండల మయమైనందువలన వ్యవసాయ యోగ్యం కాదు. ఈ మండలం రాష్ట్రంలోనే అతి తక్కువ స్త్రీ, పురుష జనాభా నిష్పత్తి గల మండలంగా 2001 జనాభా లెక్కలలో పేరొందొంది.OSM గతిశీల పటము
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.