ఆంధ్ర ప్రదేశ్, అనంతపురం జిల్లా లోని మండలం From Wikipedia, the free encyclopedia
శెట్టూరు మండలం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపురం జిల్లాకు చెందిన గ్రామీణ మండలం. శెట్టూరు ఈ మండలానికి కేంద్రం. కర్ణాటక సరిహద్దులో ఉన్న మండలంలో 10 గ్రామాలున్నాయి. వీటిలో ఒకటి నిర్జన గ్రామం. మండలానికి తూర్పున కళ్యాణదుర్గం, ఉత్తరాన బ్రహ్మసముద్రం, పశ్చిమాన కర్ణాటక, దక్షిణాన కుందుర్పి మండలాలు సరిహద్దులుగా ఉన్నాయి.OSM గతిశీల పటము
ఆంధ్రప్రదేశ్ మండలం | |
Coordinates: 14.45°N 76.983°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | అనంతపురం జిల్లా |
మండల కేంద్రం | శెట్టూరు |
విస్తీర్ణం | |
• మొత్తం | 310 కి.మీ2 (120 చ. మై) |
జనాభా (2011)[2] | |
• మొత్తం | 43,172 |
• జనసాంద్రత | 140/కి.మీ2 (360/చ. మై.) |
జనగణాంకాలు | |
• లింగ నిష్పత్తి | 966 |
గమనిక:నిర్జన గ్రామాలు ఒకటి పరిగణనలోకి తీసుకోలేదు
2001 లో 38,281 ఉన్న జనాభా 2011 నాటికి 12.78% పెరిగి 43,172 కి చేరింది. ఇదే కాలంలో జిల్లా జనాభా 12.1% పెరిగింది.[3]
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.