ఆంధ్రప్రదేశ్, నంద్యాల జిల్లా లోని మండలం From Wikipedia, the free encyclopedia
వెలుగోడు మండలం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోనినంద్యాల జిల్లాకు చెందిన గ్రామీణ మండలం. మండల కేంద్రం, వెలుగోడు. మండలంలో 7 గ్రామాలున్నాయి.
OSM గతిశీల పటము
ఆంధ్రప్రదేశ్ మండలం | |
Coordinates: 15.719°N 78.573°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | నంద్యాల జిల్లా |
మండల కేంద్రం | వెలుగోడు |
విస్తీర్ణం | |
• మొత్తం | 335 కి.మీ2 (129 చ. మై) |
జనాభా (2011)[2] | |
• మొత్తం | 47,850 |
• జనసాంద్రత | 140/కి.మీ2 (370/చ. మై.) |
జనగణాంకాలు | |
• లింగ నిష్పత్తి | 975 |
తూర్పున ప్రకాశం జిల్లా, ఉత్తరాన ఆత్మకూరు, పశ్చిమాన పాములపాడు, గడివేముల మండలాలు, దక్షిణాన బండి ఆత్మకూరు మండలాలు దీనికి సరిహద్దులు.
2011 భారత జనాభా లెక్కలు ప్రకారం మండల జనాభా- మొత్తం 47,850 - అండులో పురుషులు 24,223 - స్త్రీలు 23,627 మంది ఉన్నారు. 2001 లో 41,909 ఉన్న జనాభా 2011 నాటికి 14.18% పెరిగి 47,850 కి చేరింది. ఇదే కాలంలో జిల్లా జనాభా 14.85% పెరిగింది.[3]
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.