వెంకీ

2004 సినిమా From Wikipedia, the free encyclopedia

వెంకీ

వెంకీ 2004లో శ్రీను వైట్ల దర్శకత్వంలో విడుదలైన సినిమా.[1] ఇందులో రవితేజ, స్నేహ ప్రధాన పాత్రధారులు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతాన్నందించాడు.

త్వరిత వాస్తవాలు వెంకీ, దర్శకత్వం ...
వెంకీ
Thumb
దర్శకత్వంశ్రీను వైట్ల
రచనకోన వెంకట్
గోపీమోహన్
నిర్మాతఅట్లూరి పూర్ణచంద్రరావు
తారాగణంరవితేజ
స్నేహ
అశుతోష్ రాణా
ఛాయాగ్రహణంప్రసాద్ మూరెళ్ళ
సంగీతందేవి శ్రీ ప్రసాద్
విడుదల తేదీ
మార్చి 26, 2004 (2004-03-26)
దేశంభారతదేశం
భాషతెలుగు
బడ్జెట్80 మిలియను (US$1.0 million)
మూసివేయి

కథ

వైజాగ్, సీతంపేట కు చెందిన వెంకటేశ్వరరావు అలియాస్ వెంకీ కి జాతకాలంటే పిచ్చి. జగదాంబ చౌదరి అనే జ్యోతిష్కుడికి దగ్గరకు తరచు వెళ్ళి వస్తుంటాడు. అది అతని నాన్నగారికి ఏ మాత్రం నచ్చదు. ఏదో ఒక ఉద్యోగం చూసుకోమని పోరుపెడుతుంటాడు. ఉద్యోగ ప్రయత్నాల్లో ఉండగా వెంకీ, అతని మిత్రబృందం ఉద్యోగాలిప్పిస్తామని చెప్పి ఒకరి చేతిలో మోసపోతారు. అతన్ని వెంబడిస్తూ అదృష్టవశాత్తూ పోలీసు ప్రవేశ పరీక్షలో నెగ్గుతారు. పోలీసు శిక్షణ కోసం అందరూ హైదరాబాదుకు బయలుదేరుతారు. రైల్లో వెంకీకి శ్రావణి అనే అమ్మాయి పరిచయం అవుతుంది.

తారాగణం

పాటల జాబితా

మార్ మార్ , గానం.మాణిక్య వినాయగం, శ్రీలేఖ పార్ధసారది

గోంగూర తోటకాడ , గానం.పుష్పవనం కుప్పుస్వామీ, కల్పన

సిలకేమో , గానం.పాలక్కడ్ శ్రీరామ్, మాలతి లక్ష్మణ్

ఓ మనసా, గానం.వేణు, సుమంగళి

అనగనగా కథలా, గానం.కార్తీక్, సుమంగళి

అందాల చుక్కల లేడీ , గానం.మల్లిఖార్జున్, కల్పన.

మూలాలు

Loading related searches...

Wikiwand - on

Seamless Wikipedia browsing. On steroids.