Remove ads
మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి From Wikipedia, the free encyclopedia
విలాస్‌రావ్ దేశ్‌ముఖ్ మహారాష్ట్ర రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన మహారాష్ట్ర మంత్రిగా, మహారాష్ట్ర 14వ ముఖ్యమంత్రిగా, కేంద్రమంత్రిగా బాధ్యతలు నిర్వహించాడు.
విలాస్‌రావ్ దేశ్‌ముఖ్ | |||
సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ | |||
---|---|---|---|
పదవీ కాలం 12 జులై 2011 – 14 ఆగష్టు 2012 | |||
ప్రధాన మంత్రి | మన్మోహన్ సింగ్ | ||
ముందు | పవన్ కుమార్ బన్సాల్ | ||
తరువాత | వాయలార్ రవి | ||
ఎర్త్ సైన్స్ శాఖ | |||
పదవీ కాలం 12 జులై 2011 – 14 ఆగష్టు 2012 | |||
ప్రధాన మంత్రి | మన్మోహన్ సింగ్ | ||
ముందు | పవన్ కుమార్ బన్సాల్ | ||
తరువాత | వాయలార్ రవి | ||
కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి | |||
పదవీ కాలం 26 జూన్ 2012 – 14 ఆగష్టు 2012 | |||
ప్రధాన మంత్రి | మన్మోహన్ సింగ్ | ||
ముందు | వీరభద్ర సింగ్ | ||
తరువాత | వాయలార్ రవి | ||
పదవీ కాలం 19 జనవరి 2011 – 12 జులై 2011 | |||
ప్రధాన మంత్రి | మన్మోహన్ సింగ్ | ||
ముందు | సి . పి . జోషి | ||
తరువాత | జైరాం రమేష్ | ||
పదవీ కాలం 19 జనవరి 2011 – 12 జులై 2011 | |||
ప్రధాన మంత్రి | మన్మోహన్ సింగ్ | ||
ముందు | సి . పి . జోషి | ||
తరువాత | కిషోర్ చంద్ర దేవ్ | ||
పదవీ కాలం 28 మే 2009 – 28 మే 2012 | |||
ప్రధాన మంత్రి | మన్మోహన్ సింగ్ | ||
ముందు | సంతోష్ మోహన్ దేవ్ | ||
తరువాత | ప్రఫుల్ పటేల్ | ||
పదవీ కాలం 1 నవంబర్ 2004 – 5 డిసెంబర్ 2008 | |||
గవర్నరు | * మహమ్మద్ ఫజల్
| ||
Deputy | ఆర్ ఆర్ పాటిల్ | ||
ముందు | సుశీల్‌కుమార్ షిండే | ||
తరువాత | అశోక్ చవాన్ | ||
పదవీ కాలం 18 అక్టోబర్ 1999 – 16 జనవరి 2003 | |||
గవర్నరు | * పి.సి. అలెగ్జాండర్
| ||
Deputy | ఛగన్ భుజబల్ | ||
ముందు | నారాయణ్ రాణే | ||
తరువాత | సుశీల్‌కుమార్ షిండే | ||
వ్యక్తిగత వివరాలు |
|||
జననం | బభల్గావ్, హైదరాబాద్ రాష్ట్రం (ఇప్పుడు మహారాష్ట్ర, భారతదేశం) | 1945 మే 26||
మరణం | 2012 ఆగస్టు 14 67) చెన్నై, తమిళనాడు, భారతదేశం | (వయసు||
రాజకీయ పార్టీ | కాంగ్రెస్ పార్టీ | ||
తల్లిదండ్రులు | దగాడోజిరావు దేశముఖ్, సుశీల దేశముఖ్ | ||
జీవిత భాగస్వామి | వైశాలి దేశముఖ్ | ||
బంధువులు | జెనీలియా (కోడలు) | ||
సంతానం | అమిత్ దేశముఖ్ రితేష్ దేశ్‌ముఖ్ ధీరజ్ దేశ్‌ముఖ్ | ||
నివాసం | బభల్గావ్లో, లాతూర్, మహారాష్ట్ర, భారతదేశం | ||
పూర్వ విద్యార్థి | పూణే యూనివర్సిటీ | ||
వృత్తి | న్యాయవాది రాజకీయ నాయకుడు[1] |
విలాస్‌రావ్ దేశ్‌ముఖ్ కిడ్నీ, కాలేయ సంబంధ వ్యాధితో బాధపడుతూ ముంబాయిలోని బ్రీచ్‌కాండి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మెరుగైన చికిత్స నిమిత్తం ఆగస్టు 6వ తేదీన చెన్నై లోని గ్లోబల్ ఆసుపత్రిలో చేరాడు, ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆరోగ్యం విషమించడంతో 2012 ఆగస్టు 14న మరణించాడు. ఆయనకు భార్య వైశాలి, ముగ్గురు కుమారులు అమిత్, రితేష్, ధీరజ్ ఉన్నారు.[2]
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.