Remove ads
From Wikipedia, the free encyclopedia
ఛగన్ భుజబల్ (జననం 15 అక్టోబర్ 1947) మహారాష్ట్రకు చెందిన రాజకీయ నాయకుడు.[1] ఆయన యోలా నియోజకవర్గం నుండి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై 18 అక్టోబర్ 1999 నుండి 23 డిసెంబర్ 2003 వరకు మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా[2] [3],[4] 28 నవంబర్ 2019 నుండి 29 జూన్ 2022 వరకు ఉద్ధవ్ ఠాక్రే మంత్రివర్గంలో ఆహార, పౌర సరఫరా, వినియోగదారుల వ్యవహారాల శాఖల మంత్రిగా భాద్యతలు నిర్వహించాడు.
ఛగన్ భుజబల్ | |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 2 జూలై 2023 | |||
గవర్నరు | రమేష్ బైస్ | ||
---|---|---|---|
ముందు | రవీంద్ర చవాన్ (ఆహారం, పౌర సరఫరాల మంత్రిత్వ శాఖ) రవీంద్ర చవాన్ (వినియోగదారుల రక్షణ మంత్రిత్వ శాఖ) | ||
కేబినెట్ మంత్రి | |||
పదవీ కాలం 30 డిసెంబర్ 2019 – 29 జూన్ 2022 | |||
గవర్నరు | భగత్ సింగ్ కొష్యారి | ||
ముందు | జయంత్ పాటిల్ (ఆహారం, పౌర సరఫరాల మంత్రిత్వ శాఖ) జయంత్ పాటిల్ (వినియోగదారుల రక్షణ మంత్రిత్వ శాఖ) ఉద్ధవ్ ఠాక్రే (అదనపు బాధ్యత) (రాష్ట్ర సరిహద్దు రక్షణ మంత్రిత్వ శాఖ ) | ||
తరువాత | రవీంద్ర చవాన్ (ఆహారం, పౌరసరఫరాల మంత్రిత్వ శాఖ) రవీంద్ర చవాన్ (వినియోగదారుల రక్షణ మంత్రిత్వ శాఖ) Cముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే (అదనపు బాధ్యత) ( రాష్ట్ర సరిహద్దు రక్షణ మంత్రిత్వ శాఖ) | ||
కేబినెట్ మంత్రి | |||
పదవీ కాలం 11 నవంబర్ 2010 – 26 సెప్టెంబర్ 2014 | |||
గవర్నరు | కె. శంకరనారాయణన్ సి.హెచ్.విద్యాసాగర్ రావు | ||
ముందు | ఛగన్ భుజబల్ (పబ్లిక్ వర్క్స్ (పబ్లిక్ అండర్ టేకింగ్స్ మినహా) జయదత్తాజీ క్షీరసాగర్ (పబ్లిక్ వర్క్స్ (పబ్లిక్ అండర్ టేకింగ్స్ సహా) విజయకుమార్ కృష్ణారావు గవిట్ పర్యాటక మంత్రిత్వ శాఖ | ||
తరువాత | ఏక్నాథ్ ఖడ్సే (పబ్లిక్ వర్క్స్ (పబ్లిక్ అండర్టేకింగ్స్ మినహా) ఏక్నాథ్ ఖడ్సే (పబ్లిక్ వర్క్స్ (పబ్లిక్ అండర్టేకింగ్స్తో సహా) ) జయకుమార్ జితేంద్రసింగ్ రావల్ (పర్యాటక మంత్రిత్వ శాఖ) | ||
పదవీ కాలం 7 నవంబర్ 2009 – 10 నవంబర్ 2010 | |||
గవర్నరు | ఎస్సీ జమీర్ కె. శంకరనారాయణన్ | ||
వ్యక్తిగత వివరాలు |
|||
జననం | నాసిక్ , బొంబాయి రాష్ట్రం , భారతదేశం | 1947 అక్టోబరు 15||
రాజకీయ పార్టీ | నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (నుండి 1999) | ||
ఇతర రాజకీయ పార్టీలు | భారత జాతీయ కాంగ్రెస్ (1991–1999) శివసేన (1966–1991) |
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.