విజయ్ (1989 సినిమా)

From Wikipedia, the free encyclopedia

విజయ్ (1989 సినిమా)

విజయ్ 1989, జనవరి 19న విడుదలైన తెలుగు చలనచిత్రం. అన్నపూర్ణ పిక్చర్స్ పతాకంపై అక్కినేని వెంకట్ నిర్మాణ సారథ్యంలో బి. గోపాల్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అక్కినేని నాగార్జున, విజయశాంతి,మోహన్ బాబు, జయసుధ నటించగా, కె. చక్రవర్తి సంగీతం అందించారు.[1]

త్వరిత వాస్తవాలు విజయ్, దర్శకత్వం ...
విజయ్
Thumb
విజయ్ సినిమా పొస్టర్
దర్శకత్వంబి. గోపాల్
రచనపరుచూరి సోదరులు (కథ/మాటలు)
స్క్రీన్ ప్లేబి. గోపాల్
నిర్మాతఅక్కినేని వెంకట్
తారాగణంఅక్కినేని నాగార్జున, విజయశాంతి,మోహన్ బాబు, జయసుధ
ఛాయాగ్రహణంఎస్. గోపాలరెడ్డి
కూర్పుకె.ఎ. మార్తాండ్
సంగీతంకె. చక్రవర్తి
నిర్మాణ
సంస్థ
విడుదల తేదీ
19 జనవరి 1989 (1989-01-19)
దేశంభారతదేశం
భాషతెలుగు
మూసివేయి

నటవర్గం

పాటల జాబితా

1: వాన రాతిరి ఆరుబైట , రచన: జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు, గానం.శ్రీపతి పండితారాద్యుల బాలసుబ్రహ్మణ్యం , కె ఎస్ చిత్ర

2: అయ్యాయ్యో చేతిలో డబ్బులు , రచన: వేటూరి సుందర రామమూర్తి , గానం.మనో, పులపాక సుశీల, మాధవపెద్ది రమేష్

3: కళ్యాణ సుందరికి , రచన: వేటూరి సుందర రామమూర్తి, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం , శిష్ట్లాజానకి

4: ఎల గెల గెల , రచన:వేటూరి సుందర రామమూర్తి గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం , ఎస్ జానకి

5: డంగు చిక్కు , రచన: జాలాది రాజారావు, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం.

సాంకేతికవర్గం

మూలాలు

ఇతర లంకెలు

Loading related searches...

Wikiwand - on

Seamless Wikipedia browsing. On steroids.