సినీనిర్మాణ సంస్థ From Wikipedia, the free encyclopedia
విజయా పిక్చర్స్ ఎన్నో చక్కటి సినిమాలను అందించిన సినీనిర్మాణ సంస్థ. నాగిరెడ్డి, చక్రపాణి ఈ సంస్థలో భాగస్వాములు.
ఈ వ్యాసం తెలుగు సినిమాకు సంబంధించిన మొలక. ఈ వ్యాసాన్ని విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి.. |
Seamless Wikipedia browsing. On steroids.