From Wikipedia, the free encyclopedia
వాల్మికి తెలుగు చలన చిత్రం 1963 ఫిబ్రవరి 9 న విడుదల.చిత్తజల్లు శ్రీనివాసరావు దర్శకత్వంలో, నందమూరి తారక రామారావు, రాజసులోచన,జంటగా నటించిన ఈ చిత్రానికి , కథ సముద్రాల రాఘవాచార్యులు అందించారు .సంగీతం ఘంటసాల వెంకటేశ్వరరావు సమకూర్చారు.
వాల్మీకి (1963 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | సి. ఎస్. రావు |
---|---|
నిర్మాణం | ఎస్.కె.హబీబుల్లా |
కథ | సముద్రాల రాఘవాచార్య |
తారాగణం | నందమూరి తారక రామారావు, కాంతారావు, రాజసులోచన, కె. రఘురామయ్య, లీలావతి, రాజనాల |
సంగీతం | ఘంటసాల వెంకటేశ్వరరావు |
నేపథ్య గానం | ఘంటసాల, పి.సుశీల, ఎస్.జానకి, ఎ.పి.కోమల, రాఘవులు, సత్యం |
గీతరచన | సముద్రాల రాఘవాచార్య |
సంభాషణలు | సముద్రాల రాఘవాచార్య |
ఛాయాగ్రహణం | ఎం.ఎ.రెహమాన్ |
కూర్పు | కె.గోవిందస్వామి |
నిర్మాణ సంస్థ | జూపిటర్ పిక్చర్స్ |
భాష | తెలుగు |
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.