వర్జీనియా

From Wikipedia, the free encyclopedia

వర్జీనియా రాష్ట్రాన్ని కామన్ వెల్త్ ఆఫ్ వర్జీనియా అని కూడా అంటారు. ఇది అమెరికాలో తూర్పు తీరం (eastcoast) లో ఉంది. వర్జీనియా రాజధాని నగరం రిచ్మండ్.

త్వరిత వాస్తవాలు వర్జీనియా, దేశం ...
వర్జీనియా
దేశంసంయుక్త రాష్ట్రాలు
యూనియన్ లో ప్రవేశించిన తేదీJune 25, 1788 (10th)
అతిపెద్ద నగరంVirginia Beach
అతిపెద్ద మెట్రోNorthern Virginia
Government
  గవర్నర్Tim Kaine (D)
  లెప్టినెంట్ గవర్నర్Bill Bolling (R)
  ఎగువ సభ{{{Upperhouse}}}
  దిగువ సభ{{{Lowerhouse}}}
U.S. senatorsJohn Warner (R)
Jim Webb (D)
U.S. House delegation8 Rep. and 3 Dem. (list)
జనాభా
  Total70,78,515
  జనసాంద్రత178.8/చ. మై. (69.03/కి.మీ2)
  గృహ సగటు ఆదాయం
$53,275
  ఆదాయ ర్యాంకు
10th
భాష
  అధికార భాషEnglish
  మాట్లాడే భాషEnglish 94.3%, Spanish 5.8%
అక్షాంశం36° 32′ N to 39° 28′ N
రేఖాంశం75° 15′ W to 83° 41′ W
మూసివేయి

మేరిలాండ్, వెస్ట్ వర్జీనియా, కెంటకి, టెన్నిసి, నార్త్ కరొలినా సరిహద్దు రాష్ట్రాలు. వర్జీనియా రెండు భాగాలుగా (ఉత్తర వర్జీనియా, దక్షిణ వర్జీనియా అని) వుంటుంది. ఉత్తర వర్జీనియా అమెరికా రాజధాని వాషింగ్టన్ డి.సి.కి సరిహద్దు. వర్జీనియా రాజధాని రిచ్మండ్ దక్షిణ భాగాన వుంటుంది. వర్జీనియా బీచ్ ఇక్కడ చాలా ప్రసిద్ధి. వేసవి కాలంలో చుట్టు పక్క రాష్ట్రాల వాళ్ళంతా ఇక్కడికి వస్తారు. ఉత్తర వర్జీనియాలో వున్న ఫైర్ఫొక్స్ (fairfax county)కి చాలా విశిష్టతలు ఉన్నాయి. ఇక్కడ దాదాపు 1,000,000 పైన జనాభా వుంటారు. ఇక్కడ సరాసరి ఒక ఇంటి జీతం కూడా $100,000 పైన వుంటుంది. ఇది అమెరికాలో వున్న అన్ని countyల కన్నా కూడా ఎక్కువ. ఇక్కడి విద్యా సంస్థలు కూడా చాలా పేరున్నవి.

మూలాలు

Loading related searches...

Wikiwand - on

Seamless Wikipedia browsing. On steroids.