న్యూజీలాండ్ మాజీ క్రికెట్ ఆటగాడు From Wikipedia, the free encyclopedia
లాన్స్ జాన్ హామిల్టన్ (జననం 1973, ఏప్రిల్ 5) న్యూజీలాండ్ మాజీ క్రికెట్ ఆటగాడు.[1] న్యూజిలాండ్ తరపున ప్రాతినిధ్యం వహించాడు.
వ్యక్తిగత సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
పూర్తి పేరు | లాన్స్ జాన్ హామిల్టన్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
పుట్టిన తేదీ | పాపాకురా, ఆక్లాండ్, న్యూజీలాండ్ | 1973 ఏప్రిల్ 5|||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
బ్యాటింగు | కుడిచేతి వాటం | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
బౌలింగు | ఎడమచేతి ఫాస్ట్-మీడియం | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
అంతర్జాతీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
జాతీయ జట్టు |
| |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
తొలి వన్డే (క్యాప్ 141) | 2005 మార్చి 1 - ఆస్ట్రేలియా తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
చివరి వన్డే | 2005 మార్చి 5 - ఆస్ట్రేలియా తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
కెరీర్ గణాంకాలు | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
మూలం: Cricinfo, 2017 మే 5 |
లాన్స్ జాన్ హామిల్టన్ 1973, ఏప్రిల్ 5న న్యూజీలాండ్ లోని ఆక్లాండ్ లో జన్మించాడు.[2]
2005 మార్చి 1 నుండి 5 వరకు ఆస్ట్రేలియాతో జరిగిన సిరీస్లో వన్డే క్రికెట్ లోకి అరంగేట్రం చేసాడు.[3]
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.