రౌతులపూడి మండలం

ఆంధ్రప్రదేశ్, కాకినాడ జిల్లా లోని మండలం From Wikipedia, the free encyclopedia

Remove ads

రౌతులపూడి మండలం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోని కాకినాడ జిల్లాకు చెందిన మండలం.[3]OSM గతిశీల పటం

త్వరిత వాస్తవాలు రౌతులపూడి మండలం, దేశం ...
Remove ads

G.O.Ms.No.31, రెవెన్యూ శాఖ ( రిజిస్ట్రేషన్లు, మండలాలు), 2002 జూన్ 5 ప్రకారం శంఖవరం మండలంలోని 12 గ్రామాలు, కోటనందూరు మండలంలోని 31 గ్రామాలు, తునిమండలం లోని 1 గ్రామం మొత్తం 44 గ్రామాలతో కలిపి రౌతులపూడి మండలం కొత్తగా ఏర్పడింది.దీనికి రౌతులపూడి గ్రామం మండల కేంద్రం.

Remove ads

జనాభా గణాంకాలు

ఈ మండలం మొత్తం జనాభా 51,400. వీరిలో పురుషుల సంఖ్య 26,273, స్త్రీల సంఖ్య 25,127. 6 సం.ల లోపు పిల్లలు 6,927. వీరిలో బాలురు 3,469, బాలికలు 3,458 కలరు.

మండలం లోని గ్రామాలు

రెవెన్యూ గ్రామాలు

  1. సత్యవరం
  2. సార్లంక
  3. దబ్బడి
  4. గిన్నెలరం
  5. రాఘవపట్నం
  6. దిగువ సివాడ
  7. నమగిరి నరేంద్రపట్నం
  8. రౌతులపూడి
  9. గిడజం
  10. శృంగధార అగ్రహారం
  11. ధార జగన్నాధపురం
  12. బిల్లవాక
  13. కోడూరు
  14. పారుపాక
  15. పల్లపు చేమవరం
  16. మెరక చేమవరం
  17. వెంకటనగరం
  18. ఆర్.వెంకటాపురం
  19. శృంగవరం
  20. చల్లేరు
  21. పెద్దూరు
  22. జల్దం
  23. డీ. పైడిపాల
  24. గంగవరం
  25. రాజవరం
  26. రామకృష్ణాపురం
  27. కొత్తూరు
  28. ములగపూడి
  29. చాకిరేవుపాలెం
  30. సంత పైడిపాల
  31. ఉప్పంపాలెం
  32. తిరుపతమ్మపేట
  33. గుమ్మరేగుల
  34. బలరాంపురం
  35. ఎ.మల్లవరం
  36. లచ్చిరెడ్డిపాలెం
  37. బాపభూపాలపట్నం
  38. దిగువ దారపల్లె
Remove ads

మూలాలు

వెలుపలి లంకెలు

Loading content...
Loading related searches...

Wikiwand - on

Seamless Wikipedia browsing. On steroids.

Remove ads