రోసేసి

From Wikipedia, the free encyclopedia

రోసేసి

రోసేసి (Rosaceae) పుష్పించే మొక్కలలో గులాబి కుటుంబం. దీనిలోని సుమారు 3,000-4,000 జాతుల మొక్కలు, 100-120 ప్రజాతులలో ప్రపంచమంతా విస్తరించాయి.

త్వరిత వాస్తవాలు రోసేసి, Scientific classification ...
రోసేసి
Thumb
Flower of Rosa arvensis
Scientific classification
Kingdom:
Division:
Class:
Order:
రోసేలిస్
Family:
రోసేసి

Juss.
ఉపకుటుంబాలు

Rosoideae
Spiraeoideae
Maloideae
Amygdaloideae or Prunoideae

Thumb
రోసేసి ప్రపంచ విస్తరణ
మూసివేయి

సాంప్రదాయకంగా ఈ కుటుంబం నాలుగు ఉపకుటుంబాలుగా చేయబడింది. రోసాయిడే, స్పైరాయిడే, మేలాయిడే, అమిగ్డలాయిడే. దీనికి ప్రధానంగా పండ్ల యొక్క లక్షణాలను పరిగణలోకి తీసుకుంటారు.

వర్గీకరణ

  • ఉపకుటుంబం రోసాయిడే: వీనిలోని మొక్కలు ఎఖిన్ లేదా డ్రూప్ రకమైన పండ్లు కాస్తాయి. దీనిలో సుమారు 20 ప్రజాతులున్నాయి. ఉదా: గులాబి, బ్లాక్ బెర్రీ, రాస్ప్ బెర్రీ, స్ట్రాబెర్రి మొదలైనవి.
  • ఉపకుటుంబం స్పైరాయిడే: వీనిలో ఐదు కవచాలు కలిగిన శుష్క ఫలాలు కాస్తాయి. దీనిలో స్పైరియా, సార్బారియా అనే ప్రజాతులున్నాయి.
  • ఉపకుటుంబం మేలాయిడే: ఇవి ఐదు కవచాలు కలిగిన కండగల పోమ్ అనే ఫలాలనిస్తాయి. వీనిలో ఆపిల్, పియర్ మొదలైన ప్రజాతులున్నాయి.
  • ఉపకుటుంబం అమిగ్డలాయిడే: వీనిలో ఒకే ఒక్క డ్రూప్ రకమైన పండ్లు కాస్తాయి. వీనిలో ప్లమ్, పీచ్, బాదం, చెర్రీ, ఆప్రికాట్ మొదలైన ప్రజాతులున్నాయి.

ఆర్ధిక ప్రాముఖ్యత

ఇది ఆర్థిక ప్రాముఖ్యంలో మూడవ స్థానంలో ఉంది. దీనిలో ఆపిల్స్, బాదం, స్ట్రాబెర్రీ మొదలైనవి ఉన్నాయి.

Loading related searches...

Wikiwand - on

Seamless Wikipedia browsing. On steroids.