రాయ్‌గడ్ లోక్‌సభ నియోజకవర్గం (మహారాష్ట్ర)

From Wikipedia, the free encyclopedia

రాయ్‌ఘడ్ లోక్‌సభ నియోజకవర్గం భారతదేశంలోని 543 లోక్‌సభ నియోజకవర్గాలలో, మహారాష్ట్ర రాష్ట్రంలోని 48 లోక్‌సభ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం రాయిగఢ్, రత్నగిరి జిల్లాల పరిధిలో 06 అసెంబ్లీ స్థానాలతో ఏర్పడింది. లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా 2002 జూలై 12న ఏర్పాటైన డీలిమిటేషన్ కమిషన్ ఆఫ్ ఇండియా సిఫార్సుల ఆధారంగా ఈ నియోజకవర్గం 2008 ఫిబ్రవరి 19న నూతనంగా ఏర్పాటైంది.[1][2]

త్వరిత వాస్తవాలు Existence, Reservation ...
రాయ్‌గడ్ లోక్‌సభ నియోజకవర్గం
Existence2008–ప్రస్తుతం
Reservationజనరల్
Current MPసునీల్ తట్కరే
Partyనేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ
Elected Year2019
Stateమహారాష్ట్ర
Total Electors1,532,781
Most Successful Partyశివసేన (2 సార్లు)
Assembly Constituenciesపెన్
అలీబాగ్
శ్రీవర్ధన్
మహద్br>దాపోలి
గుహగర్
మూసివేయి

లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో అసెంబ్లీ స్థానాలు

మరింత సమాచారం నియోజకవర్గ సంఖ్య, పేరు ...
నియోజకవర్గ సంఖ్య పేరు రిజర్వ్ జిల్లా 2019లో గెలిచిన ఎమ్మెల్యే పార్టీ
191 పెన్ జనరల్ రాయిగఢ్ రవిశేత్ పాటిల్ బీజేపీ
192 అలీబాగ్ జనరల్ రాయిగఢ్ మహేంద్ర దాల్వీ శివసేన
193 శ్రీవర్ధన్ జనరల్ రాయిగఢ్ అదితి సునీల్ తట్కరే ఎన్సీపీ
194 మహద్ జనరల్ రాయిగఢ్ భరత్‌షేట్ గోగావాలే శివసేన
263 దాపోలి జనరల్ రత్నగిరి యోగేష్ కదమ్ శివసేన
264 గుహగర్ జనరల్ రత్నగిరి భాస్కర్ జాదవ్ శివసేన
మూసివేయి

ఎన్నికైన పార్లమెంటు సభ్యులు

మరింత సమాచారం సంవత్సరం, పేరు ...
సంవత్సరం పేరు పార్టీ
2008 వరకు కొలాబా నియోజకవర్గం
2009 అనంత్ గీతే శివసేన
2014
2019[3] సునీల్ తట్కరే నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ
మూసివేయి

మూలాలు

వెలుపలి లంకెలు

Loading related searches...

Wikiwand - on

Seamless Wikipedia browsing. On steroids.