రాజమండ్రి పట్టణ మండలం
From Wikipedia, the free encyclopedia
రాజమండ్రి పట్టణ మండలం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తూర్పు గోదావరి జిల్లాకు చెందిన ఒక మండలం.[3] మండలంలో రెవెన్యూ గ్రామాలు లేవు. ఈ మండల పరిధిలో ఒకే ఒక్క రాజమండ్రి నగరపాలక సంస్థలో భాగంగా ఉన్న రాజమండ్రి పట్టణ ప్రాంతం ఉంది.[3] మండలం కోడ్: 04906.[4] రాజమండ్రి గ్రామీణ మండలం, రాజమండ్రి లోక్‌సభ నియోజకవర్గంలోని, రాజమండ్రి గ్రామీణ శాసనసభ నియోజకవర్గం పరిధిలో ఉంది.ఇది రాజమండ్రి రెవెన్యూ డివిజను పరిధికి చెందిన తొమ్మది మండలాల్లో ఇది ఒకటిOSM గతిశీల పటం
ఆంధ్రప్రదేశ్ మండలం | |
![]() | |
Coordinates: 17.005°N 81.78°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | తూర్పు గోదావరి జిల్లా |
మండల కేంద్రం | రాజమహేంద్రవరం |
విస్తీర్ణం | |
• మొత్తం | 17 కి.మీ2 (7 చ. మై) |
జనాభా (2011)[2] | |
• మొత్తం | 3,41,831 |
• సాంద్రత | 20,000/కి.మీ2 (52,000/చ. మై.) |
జనగణాంకాలు | |
• లింగ నిష్పత్తి | 1026 |
గణాంకాలు
2011 భారత జనగణన గణాంకాల ప్రకారం రాజమండ్రి పట్టణ మండల జనాభా మొత్తం 3,41.831. అందులో పురుషులు 1,68.735 కాగా, స్త్రీలు 1,73.096 కలిగి ఉన్నారు.మండలంలో మొత్తం 91,374 కుటుంబాలు నివసిస్తున్నాయి.[5] మండలంలో 0 - 6 సంవత్సరాల వయస్సు గల పిల్లల జనాభా 32024, ఇది మొత్తం జనాభాలో 9%గా ఉంది. 0 - 6 సంవత్సరాల మధ్య 16261 మగ పిల్లలు ఉండగా, 15763 మంది ఆడ పిల్లలు ఉన్నారు. 2011 జనాభా లెక్కల ప్రకారం రాజమండ్రి మండలం బాలల లైంగిక నిష్పత్తి 969. ఇది రాజమండ్రి మండల సగటు సెక్స్ నిష్పత్తి (1,026) కన్నా తక్కువ.రాజమండ్రి పట్టణ మండలం మొత్తం అక్షరాస్యత రేటు 84.12%. పురుషుల అక్షరాస్యత రేటు 79.44%, మహిళా అక్షరాస్యత రేటు 73.13%.[5]
2001 భారత జనగణన గణాంకాల ప్రకారం - మొత్తం 3,15,251 - పురుషులు 1,58,454 - స్త్రీలు 1,56,797
మండలం లోని పట్టణాలు
మండలం లోని గ్రామాలు
రెవెన్యూ గ్రామాలు లేవు.[4]
మూలాలు
వెలుపలి లంకెలు
Wikiwand - on
Seamless Wikipedia browsing. On steroids.