From Wikipedia, the free encyclopedia
రధన్, దక్షిణ భారతీయ సంగీత దర్శకుడు.[1][2] ఆయన 2011లో తమిళ చిత్రం వికటకవి ద్వారా సంగీత దర్శకుడిగా చిత్రసీమలోకి అడుగుపెట్టాడు. ఆయన తెలుగులో 2012లో మొదటిసారి అందాల రాక్షసి చిత్రం ద్వారా పరిచయమయ్యాడు.(2012).[3][4]
రధన్ | |
---|---|
వ్యక్తిగత సమాచారం | |
జన్మ నామం | రధన్ |
జననం | చెన్నై, తమిళనాడు |
సంగీత శైలి | సంగీత దర్శకుడు |
వృత్తి | సంగీత దర్శకుడు |
క్రియాశీల కాలం | 2009 – ప్రస్తుతం |
సంవత్సరం | సినిమా పేరు | భాష |
---|---|---|
2011 | వికటకవి | తమిళ |
2012 | అందాల రాక్షసి | తెలుగు |
2012 | మద్రాసి | తెలుగు |
2013 | మాయదారి మల్లిగాడు | తెలుగు |
2014 | వాళేభ రాజా | తమిళ |
2015 | ఎవడే సుబ్రహ్మణ్యం | తెలుగు |
2016 | డార్లింగ్ 2 | తమిళ |
2017 | రాధ (సినిమా) | తెలుగు |
2017 | అర్జున్ రెడ్డి | తెలుగు |
2020 | అమరం అఖిలం ప్రేమ | తెలుగు |
2018 | వాలుజడ | తెలుగు |
2018 | మనసుకు నచ్చింది | తెలుగు |
2018 | వర్మ | తమిళ [5] |
2018 | హుషారు | తెలుగు |
2019 | బూమరాంగ్ | తమిళ |
2019 | RDX లవ్ | తెలుగు |
2019 | ఆదిత్య వర్మ | తమిళ |
2020 | బిస్కోత్ | తమిళ |
2020 | దిల్ మార్ | తెలుగు-కన్నడ |
2021 | జాతిరత్నాలు (2021 సినిమా) | తెలుగు |
2021 | పాగల్ | తెలుగు |
2021 | అద్భుతం | తెలుగు |
2024 | ప్రేమకథ | తెలుగు |
2024 | సిద్ధార్థ్ రాయ్ | తెలుగు |
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.