Remove ads
From Wikipedia, the free encyclopedia
మాయదారి మల్లిగాడు 1973 అక్టోబరు 5న విడుదలైన తెలుగు సినిమా. రవి కళామందిర్ పతాకంపై ఆదుర్తి భాస్కర్, ఎం.ఎస్. ప్రసాద్ లు నిర్మించిన ఈ సినిమాకు ఆదుర్తి సుబ్బారావు దర్శకత్వం వహించాడు. ఘట్టమనేని కృష్ణ, మంజుల ప్రధాన తారాగణంగా రూపొందిన ఈ సినిమాకు కె.వి.మహదేవన్ సంగీతాన్నందించాడు.[1]
మాయదారి మల్లిగాడు (1973 తెలుగు సినిమా) | |
సినిమా పోస్టర్ | |
---|---|
దర్శకత్వం | ఆదుర్తి సుబ్బారావు |
కథ | సత్యానంద్ |
తారాగణం | కృష్ణ, మంజుల (నటి) మాడా |
సంగీతం | కె.వి.మహదేవన్ |
నిర్మాణ సంస్థ | శ్రీ పద్మాలయా మూవీస్ |
భాష | తెలుగు |
దర్శకత్వం: ఆదుర్తి సుబ్బారావు
స్టూడియో: రవి కళామందిర్
నిర్మాత: ఆదుర్తి భాస్కర్, ఎం.ఎస్. ప్రసాద్;
ఛాయాగ్రాహకుడు: కె.ఎస్. రామకృష్ణారావు;
కూర్పు: ఆదుర్తి హరనాథ్;
స్వరకర్త: కె.వి. మహదేవన్;
గీత రచయిత: ఆచార్య ఆత్రేయ, కోసరాజు రాఘవయ్య చౌదరి
విడుదల తేదీ: అక్టోబర్ 5, 1973
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.