From Wikipedia, the free encyclopedia
యాకుత్పురా, భారతదేశంలోని తెలంగాణా రాష్ట్ర శాసనసభలో ఒక నియోజకవర్గం. తెలంగాణా రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లోని 15 నియోజకవర్గాల్లో ఒకటి.హైదరాబాద్ లోక్ సభ నియోజకవర్గంలో భాగం.1994 నుండి మజ్లిస్ పార్టీ (M.I.M.) పార్టీకి చెందిన ముంతాజ్ అహ్మద్ ఖాన్ ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.
యాకుత్పురా | |
---|---|
నియోజకవర్గం | |
(శాసనసభ కు చెందినది) | |
రాష్ట్రం | తెలంగాణ |
ఓటర్ల సంఖ్య | 2,83,369 |
నియోజకవర్గ విషయాలు | |
ఏర్పడిన సంవత్సరం | 1957 |
పార్టీ | మజ్లిస్ పార్టీ |
శాసనసభ సభ్యుడు | ముంతాజ్ అహ్మద్ ఖాన్ |
ఈ శాసనసభ నియోజకవర్గ పరిధిలో ప్రస్తుతం ఈ ప్రాంతాలు ఉన్నాయి:
మండలాలు లేదా ప్రాంతాలు |
---|
యాకుత్పురా |
మాదన్నపేట్ |
దాబీర్ పుర |
లాల్ దర్వాజా |
ఉప్పుగూడ (కొంత భాగం) |
తెలంగాణ శాసనసభ ఎన్నికలు, 2014: యకూత్ పుర (శాసనసభ నియోజకవర్గం) | ||||
---|---|---|---|---|
పార్టీ | అభ్యర్థి | ఓట్లు | % | ±% |
మజ్లిస్ పార్టీ | ముంతాజ్ అహ్మద్ ఖాన్[1] | 66,391 | 46.1% | +3.20 |
భారతీయ జనతా పార్టీ | సి.హెచ్ రూప రాజ్ | 32,420 | 22.4% | -7.49 |
మజ్లిస్ బచావో తఃరీక్ | మజీద్ ఉల్లః ఖాన్ | 28,793 | 19.9% | -3.49 |
తెలంగాణ రాష్ట్ర సమితి | షబ్బీర్ అహ్మద్ | 7,862 | 5.4% | +5.4 |
మెజారిటీ | 34,423 | 23.6% | ||
గెలుపు | మార్పు | +2.97 |
సంవత్సరం | నియోజకవర్గం పేరు | నియోజకవర్గం రకం | గెలుపొందిన అభ్యర్థి పేరు | లింగం | పార్టీ | ఓట్లు | ప్రత్యర్థి పేరు | లింగం | పార్టీ | ఓట్లు |
---|---|---|---|---|---|---|---|---|---|---|
2023[2] | యాకుత్పురా | జనరల్ | జాఫర్ హుస్సేన్ | పు | మజ్లిస్ పార్టీ | 46010 | అమ్జెద్ ఉల్లా ఖాన్[3] | పు | మజ్లిస్ బచావో తెహ్రీక్ (ఎంబిటి) | 45200 |
2018 | యాకుత్పురా | జనరల్ | సయ్యద్ అహ్మద్ పాషా ఖాద్రి | పు | మజ్లిస్ పార్టీ | 69,595 | సామ సుందర్ రెడ్డి | పు | తెలంగాణ రాష్ట్ర సమితి | 22,617 |
2014 | యాకుత్పురా | జనరల్ | ముంతాజ్ అహ్మద్ ఖాన్ | పు | మజ్లిస్ పార్టీ | 66,391 | సి.హెచ్ రూప రాజ్ | పు | భారతీయ జనతా పార్టీ | 32,420 |
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.