మొయినాబాద్ మండలం
తెలంగాణ, రంగారెడ్డి జిల్లా లోని మండలం From Wikipedia, the free encyclopedia
Remove ads
తెలంగాణ, రంగారెడ్డి జిల్లా లోని మండలం From Wikipedia, the free encyclopedia
మొయినాబాద్ మండలం, తెలంగాణ రాష్ట్రములోని రంగారెడ్డి జిల్లాకు చెందిన ఒక మండలం.[1] మొయినాబాద్, ఈ మండలానికి కేంద్రం. 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా ఈ మండలం ఇదే జిల్లాలో ఉండేది.[2] ప్రస్తుతం ఈ మండలం చేవెళ్ళ రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా ఇదే డివిజనులో ఉండేది.ఈ మండలంలో 33 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. నిర్జన గ్రామాలు లేవు.
మొయినాబాద్ మండలం | |
— మండలం — | |
తెలంగాణ పటంలో రంగారెడ్డి జిల్లా, మొయినాబాద్ మండలం స్థానాలు | |
అక్షాంశరేఖాంశాలు: 17.327473°N 78.275009°E | |
---|---|
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | రంగారెడ్డి జిల్లా |
మండల కేంద్రం | మొయినాబాద్ |
గ్రామాలు | 33 |
ప్రభుత్వం | |
- మండలాధ్యక్షుడు | |
జనాభా (2011) | |
- మొత్తం | 56,205 |
- పురుషులు | 29,032 |
- స్త్రీలు | 27,173 |
అక్షరాస్యత (2011) | |
- మొత్తం | 55.50% |
- పురుషులు | 66.86% |
- స్త్రీలు | 43.49% |
పిన్కోడ్ | {{{pincode}}} |
2011 భారత జనాభా గణాంకాల ప్రకారం జనాభా- మొత్తం 56,205 - పురుషులు 29,032 - స్త్రీలు 27,173 అక్షరాస్యత - మొత్తం 55.50%- పురుషులు 66.86% - స్త్రీలు 43.49%. 2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల వైశాల్యం 209 చ.కి.మీ. కాగా, జనాభా 56,205. జనాభాలో పురుషులు 29,032 కాగా, స్త్రీల సంఖ్య 27,173. మండలంలో 12,714 గృహాలున్నాయి.[3]
రాజేంద్రనగర్ మండలం, శంషాబాద్ మండలం తూర్పున, కొత్తూరు మండలం దక్షిణాన, చేవెళ్ల మండలం పడమరన ఉన్నాయి. ఈ మండలానికి చేవెళ్ళ, హైదరాబాదు, సమీపములోని పట్టణాలు.
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.