From Wikipedia, the free encyclopedia
మొంగోయా శాసనసభ నియోజకవర్గం నాగాలాండ్ రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం మొకొక్ఛుంగ్ జిల్లా, నాగాలాండ్ లోక్సభ నియోజకవర్గం పరిధిలోని శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.
సంవత్సరం | నియోజకవర్గ సంఖ్య | రిజర్వేషన్ | ఎమ్మెల్యే | పార్టీ |
---|---|---|---|---|
2023[1][2][3] | మొంగోయా (ఎస్టీ) | ఇమ్కోంగ్మార్ | నేషనలిస్ట్ డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ | |
2018[4] | మొంగోయా (ఎస్టీ) | న్గాంగ్షి K Ao | నాగాలాండ్ పీపుల్స్ ఫ్రంట్ | |
2013[5] | మొంగోయా (ఎస్టీ) | మెరెంటోషి ఆర్. జమీర్ | నాగాలాండ్ పీపుల్స్ ఫ్రంట్ | |
2008[6] | 25 | మొంగోయా (ఎస్టీ) | డా. న్గాంగ్షి K.Ao | స్వతంత్ర |
2003[7] | 25 | మొంగోయా (ఎస్టీ) | ఎస్. సుపోంగ్మెరెన్ జమీర్ | భారత జాతీయ కాంగ్రెస్ |
1998[8] | 25 | మొంగోయా (ఎస్టీ) | టి. ఇమ్మిరేన్ జమీర్ | భారత జాతీయ కాంగ్రెస్ |
1998 | ఉప ఎన్నిక | మొంగోయా (ఎస్టీ) | ఆర్. అయోలెప్డెన్ | ఎ.జీ.పి |
1993 | 25 | మొంగోయా (ఎస్టీ) | ని జమీర్ | భారత జాతీయ కాంగ్రెస్ |
1989 | 25 | మొంగోయా (ఎస్టీ) | ని జమీర్ | భారత జాతీయ కాంగ్రెస్ |
1982 | 25 | మొంగోయా (ఎస్టీ) | ని జమీర్ | భారత జాతీయ కాంగ్రెస్ |
1977 | 25 | మొంగోయా (జనరల్) | టి. ఇమ్మిమేరెన్ | యు.డి.ఎఫ్ |
1974 | 25 | మొంగోయా (జనరల్) | ఇంటిమేరెన్ | యు.డి.ఎఫ్ |
1969 | 23 | మొంగోయా (జనరల్) | టాకోమెరెన్ | యూ.ఎఫ్.ఎన్ |
1969 | ఉప ఎన్నిక (1971) | మొంగోయా (జనరల్) | సి.జమీర్ | ఎన్.ఎన్.ఓ |
1964 | 23 | మొంగోయా (జనరల్) | బెండంగాంగ్షి | స్వతంత్ర |
1964 | ఉప ఎన్నిక (1966) | మొంగోయా (జనరల్) | టిఐజమీర్ | స్వతంత్ర |
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.