పి.సాంబశివరావు దర్శకత్వంలో 1992లో విడుదలైన తెలుగు చలనచిత్రం. From Wikipedia, the free encyclopedia
మృగతృష్ణ 1992లో విడుదలైన తెలుగు చలనచిత్రం. నేషనల్ పిక్చర్స్ పతాకంలో పి.సాంబశివరావు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శరత్ బాబు, రేవతి, రవీంద్ర, రజిత ప్రధాన పాత్రల్లో నటించగా, రాజ్ - కోటి సంగీతం అందించారు.[1] దిగువ తరగతి మహిళ స్ఫూర్తిదాయక ప్రయాణం గురించి రూపొందిన[2] ఈ చిత్రం భారత అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో ప్రదర్శించబడింది.[3]
మృగతృష్ణ | |
---|---|
దర్శకత్వం | పి.సాంబశివరావు |
రచన | వాసిరెడ్డి సీతాదేవి (కథ), పి.సాంబశివరావు (చిత్రానువాదం), జంధ్యాల (మాటలు) |
నిర్మాత | పి.సాంబశివరావు |
తారాగణం | శరత్ బాబు, రేవతి, రవీంద్ర, రజిత |
ఛాయాగ్రహణం | మధు అంబట్ |
కూర్పు | ఎన్. శ్రీనివాస్ |
సంగీతం | రాజ్ - కోటి |
నిర్మాణ సంస్థ | నేషనల్ పిక్చర్స్ |
విడుదల తేదీ | 1992 |
సినిమా నిడివి | 131 నిముషాలు |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.