Remove ads
తెలంగాణ, నిజామాబాదు జిల్లా లోని మండలం From Wikipedia, the free encyclopedia
ముగ్పాల్ మండలం, తెలంగాణ రాష్ట్రం, నిజామాబాదు జిల్లాకు చెందిన మండలం.[1]
ముగ్పాల్ | |
— మండలం — | |
తెలంగాణ పటంలో నిజామాబాదు జిల్లా, ముగ్పాల్ స్థానాలు | |
రాష్ట్రం | తెలంగాణ |
---|---|
జిల్లా | నిజామాబాదు జిల్లా |
మండల కేంద్రం | ముగ్పాల్ |
గ్రామాలు | 15 |
ప్రభుత్వం | |
- మండలాధ్యక్షుడు | |
వైశాల్యము | |
- మొత్తం | 197 km² (76.1 sq mi) |
జనాభా | |
- మొత్తం | 46,637 |
- పురుషులు | 22,399 |
- స్త్రీలు | 24,238 |
పిన్‌కోడ్ | {{{pincode}}} |
ఇది మండల కేంద్రమైన నిజామాబాద్ నుండి 10 కి. మీ. దూరంలో ఉంది. 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఈ మండలాన్ని ఏర్పరచారు. [2] ఇందులో 15 గ్రామాలున్నాయి. దానికి ముందు కూడా ఈ మండలం ఇదే జిల్లాలో ఉండేది.[3] ప్రస్తుతం ఈ మండలం నిజామాబాదు రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా ఇదే డివిజనులో ఉండేది. మండల కేంద్రం ముగ్పాల్.
2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణలో ఏర్పడిన ఈ మండల వైశాల్యం 197 చ.కి.మీ. కాగా, జనాభా 46,637. జనాభాలో పురుషులు 22,399 కాగా, స్త్రీల సంఖ్య 24,238. మండలంలో 10,625 గృహాలున్నాయి.[4]
ఇంతకు ముందు ముగ్పాల్ గ్రామం నిజామాబాద్ రెవెన్యూ డివిజను పరిధిలోని నిజామాబాద్ మండల పరిధిలో ఉంది. 2016 పునర్వ్యవస్థీకరణకు ముందు ఉన్న నిజామాబాద్ మండలం లోని 1+14 (పదిహేను) 15 గ్రామాలతో 2016 పునర్వ్యవస్థీకరణలో అదే జిల్లా, అదే రెవెన్యూ డివిజనులో 11.10.2016 నుండి అమలులోకి తెస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.[5]
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.