మార్క్ హస్లామ్

న్యూజీలాండ్ మాజీ క్రికెటర్ From Wikipedia, the free encyclopedia

మార్క్ జేమ్స్ హస్లామ్ (జననం 1972, సెప్టెంబరు 26) న్యూజీలాండ్ మాజీ అంతర్జాతీయ క్రికెటర్.[1] 1992 - 1995 మధ్యకాలంలో నాలుగు టెస్ట్ మ్యాచ్‌లు, ఒకే ఒక్క వన్డే ఇంటర్నేషనల్‌లో ఆడాడు. నార్తర్న్ కాన్ఫరెన్స్ క్రికెట్ జట్టు తరపున దేశీయ క్రికెట్ ఆడాడు.

త్వరిత వాస్తవాలు వ్యక్తిగత సమాచారం, పూర్తి పేరు ...
మార్క్ హస్లామ్
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
మార్క్ జేమ్స్ హస్లామ్
పుట్టిన తేదీ(1972-09-26)1972 సెప్టెంబరు 26
బరీ, లాంక్షైర్, ఇంగ్లాండ్
బ్యాటింగుఎడమచేతి వాటం
బౌలింగుఎడమచేతి ఆర్థడాక్స్ స్పిన్
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి టెస్టు (క్యాప్ 179)1992 1 November - Zimbabwe తో
చివరి టెస్టు1995 8 November - India తో
ఏకైక వన్‌డే (క్యాప్ 83)1992 13 December - Sri Lanka తో
కెరీర్ గణాంకాలు
పోటీ Test ODI FC LA
మ్యాచ్‌లు 4 1 63 53
చేసిన పరుగులు 4 9 389 151
బ్యాటింగు సగటు 4.00 9.00 7.78 10.06
100లు/50లు 0/0 0/0 0/0 0/0
అత్యుత్తమ స్కోరు 3 9 30* 25
వేసిన బంతులు 493 30 9,967 1,583
వికెట్లు 2 1 118 50
బౌలింగు సగటు 122.50 28.00 37.59 31.66
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 0 0 1 0
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0 0 0 0
అత్యుత్తమ బౌలింగు 1/33 1/28 5/25 4/33
క్యాచ్‌లు/స్టంపింగులు 2/– 0/– 22/– 10/–
మూలం: Cricinfo, 2017 4 May
మూసివేయి

జననం

మార్క్ జేమ్స్ హస్లామ్ 1972 సెప్టెంబరు 26న ఇంగ్లాండ్, లాంక్షైర్ లోని బరీలో జన్మించాడు.

క్రికెట్ రంగం

మార్క్ హస్లామ్ స్లో లెఫ్ట్ ఆర్మ్ ఆర్థోడాక్స్ స్పిన్ బౌలర్ గా రాణించాడు. 1992 నుండి 2001 వరకు ఆక్లాండ్ తరపున దేశీయ క్రికెట్ ఆడాడు. 1997-98లో టూరింగ్ బంగ్లాదేశీయులకు వ్యతిరేకంగా నార్తర్న్ కాన్ఫరెన్స్ కోసం 25 పరుగులకు 5 వికెట్లు తీసి అత్యుత్తమ ఫస్ట్-క్లాస్ గణాంకాలు నమోదు చేశాడు.[2]

క్రికెట్ తరువాత

ఇప్పుడు న్యూజీలాండ్‌లోని ఆక్లాండ్ నార్త్ షోర్‌లోని క్రిస్టిన్ అనే ప్రైవేట్ స్కూల్ అసిస్టెంట్ మిడిల్ స్కూల్ ప్రిన్సిపాల్ గా ఉన్నాడు. [3]

మూలాలు

బాహ్య లింకులు

Loading related searches...

Wikiwand - on

Seamless Wikipedia browsing. On steroids.