From Wikipedia, the free encyclopedia
మల్ రెడ్డిపల్లి,తెలంగాణ రాష్ట్రం, వికారాబాదు జిల్లా, తాండూరు మండలంలోని గ్రామం.[1] 2016 లో చేసిన తెలంగాణ జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ గ్రామం పాత రంగారెడ్డి జిల్లా లోని ఇదే మండలంలో ఉండేది. [2]
మాల్ రెడ్డిపల్లి | |
— రెవెన్యూ గ్రామం — | |
అక్షాంశరేఖాంశాలు: 17.266445°N 77.588019°E | |
---|---|
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | వికారాబాదు |
మండలం | తాండూర్ |
ప్రభుత్వం | |
- సర్పంచి | |
పిన్ కోడ్ | 501141 |
ఎస్.టి.డి కోడ్ | 08411 |
తాండూరు 1 కి.మీ ఘనపూర్ వర్డ్ 1 కి.మీ, మార్వాడి బజార్ 1 కి.మీ, బ్రిందావన్ కాలని 1 కి.మీ, ఖాన్ కాలని 2 కి.మీ దూరంలో ఉన్నాయి.
ఇక్కడికి దగ్గరి రైల్వే స్టేషనులు నావాంద్గి, తాండూరుటి రైల్వే స్టేషనులు. ఇక్కడినుండి అనేక ప్రాంతాలకు రోడ్డు సౌకర్యమున్నది. బస్సులు కూడా నడుస్తున్నవి.
Seamless Wikipedia browsing. On steroids.