2009లో విడుదలైన తెలుగు సినిమా From Wikipedia, the free encyclopedia
మల్లన్న 2009, ఆగష్టు 21వ తేదీన విడుదలైన తెలుగు సినిమా.[1] ఈ సినిమాను తమిళంలో కందస్వామి పేరుతో నిర్మించారు. తమిళ సినిమాలో బ్రహ్మానందం స్థానంలో వడివేలు నటించాడు. ఇదే సినిమా బంగ్లా భాషలో మోస్ట్ వెల్కమ్ పేరుతో పునర్నిర్మించబడింది.
మల్లన్న (2008 తెలుగు సినిమా) | |
సినిమా పోస్టర్ | |
---|---|
దర్శకత్వం | సుసీ గణేశన్ |
నిర్మాణం | కళై పులి ఎస్.థాను |
తారాగణం | విక్రమ్, శ్రియ, కృష్ణ, ప్రభు, బ్రహ్మానందం, ఆశిష్ విద్యార్థి |
సంగీతం | దేవి శ్రీ ప్రసాద్ |
నిర్మాణ సంస్థ | వి క్రియేషన్స్ |
విడుదల తేదీ | 21 ఆగష్టు, 2009 |
భాష | తెలుగు |
సం. | పాట | గాయకుడు (లు) | పాట నిడివి |
---|---|---|---|
1. | "ఎక్స్క్యూజ్ మీ" | విక్రమ్, సుచిత్ర | 05:48 |
2. | "అలెగ్రా" | రీటా త్యాగరాజన్ | 05:23 |
3. | "మియావ్ మియావ్" | విక్రమ్, ప్రియా హిమేష్ | 04:31 |
4. | "ఇవన్నీ డూప్" | విక్రమ్, దేవి శ్రీ ప్రసాద్ | 04:08 |
5. | "మాంబో మామియా" | విక్రమ్, రీటా త్యాగరాజన్ | 04:36 |
6. | "నా పేరు మీనాకుమారి" | మాలతీ లక్ష్మణ్, కృష్ణ అయ్యర్ | 04:20 |
7. | "మల్లన్న థీమ్" | దేవి శ్రీ ప్రసాద్ | 03:03 |
8. | "మల్లన్న" (DSP mix) | దేవి శ్రీ ప్రసాద్ | 03:16 |
మొత్తం నిడివి: | 35:05 |
ఈ చిత్రంలో అన్ని పాటలు రాసినవారు:
Seamless Wikipedia browsing. On steroids.