తమిళనాడులోని ప్రముఖ విశ్వవిద్యాలయం From Wikipedia, the free encyclopedia
మద్రాసు విశ్వవిద్యాలయం భారతదేశ ప్రాచీన విశ్వవిద్యాలయాలలో ఒకటి. కలకత్తా విశ్వవిద్యాలయము, బొంబాయి విశ్వవిద్యాలయం ల తరువాత స్థాపించబడింది. ఇక్కడ ఎందరో ప్రముఖులు విద్యాభ్యాసం చేసారు.
మద్రాసు విశ్వవిద్యాలయంలోనే విద్యాభ్యాసం చేసిన ప్రపంచప్రఖ్యాత వైద్యనిపుణుడు, విద్యావేత్త ఆర్కాటు లక్ష్మణస్వామి మొదలియారు ఇదే విశ్వవిద్యాలయానికి అత్యంత సుదీర్ఘకాలం (27 సంవత్సరాలు) పాటు ఉపకులపతిగా పనిచేసిన రికార్డు సాధించారు.[1]
తెలుగు శాఖ విద్యార్ధుల సిద్ధాంత గ్రంథాలు శోధగంగ వెబ్సైటులో అందుబాటులో (2017నుండి) వున్నాయి. [2]
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.