మక్కువ మండలం
ఆంధ్రప్రదేశ్, పార్వతీపురం మన్యం జిల్లా లోని మండలం From Wikipedia, the free encyclopedia
మక్కువమండలం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పార్వతీపురం మన్యం జిల్లాకు చెందిన మండలం.[3] OSM గతిశీల పటము
ఆంధ్రప్రదేశ్ మండలం | |
![]() | |
Coordinates: 18.6667°N 83.2667°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | పార్వతీపురం మన్యం జిల్లా |
మండల కేంద్రం | మక్కువ |
విస్తీర్ణం | |
• మొత్తం | 184 కి.మీ2 (71 చ. మై) |
జనాభా (2011)[2] | |
• మొత్తం | 50,506 |
• సాంద్రత | 270/కి.మీ2 (710/చ. మై.) |
జనగణాంకాలు | |
• లింగ నిష్పత్తి | 1002 |
మండలం కోడ్: 4813.ఈ మండలంలో ఆరు నిర్జన గ్రామాలుతో కలుపుకుని 54 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.[4]
గణాంకాలు
2011 భారత జనగణన గణాంకాల ప్రకారం మండల జనాభా - మొత్తం 50,506 - పురుషుల సంఖ్య 25,225 - స్త్రీల సంఖ్య 25,281 - గృహాల సంఖ్య 12,573
మండలంలోని గ్రామాలు
రెవెన్యూ గ్రామాలు
- మెండంగి
- అలగరువు
- మూలవలస
- దుగ్గేరు
- గుంటభద్ర
- పనసభద్ర
- యెర్రసామంతుల వలస
- పెదవూటగడ్డ
- బిరమాసి
- నంద
- సీబిల్లిపెదవలస
- ఖవిరివలస
- పెదఘసిల
- నందకొట్టుల ఘసిల
- మార్కొండపుట్టి
- సరైవలస
- నాగుళ్లదబ్బ గడ్డ
- అనాసభద్ర
- విజయరాంపురం
- లోవార్ఖండి
- సిర్లం
- గోపాలపురం
- దబ్బగడ్డ
- బంగారువలస
- బట్టివలస
- శంబర
- తోటవలస
- సన్యాసిరాజుపురం మరిపివలస
- ఖవిరిపల్లి
- కొండ బుచ్చంపేట
- కోన
- సంతేశ్వరం
- తూరుమామిడి
- వెంకటభైరిపురం
- కోయన్నపేట
- కొండరాజేరు
- కాశిపట్నం
- పాపయ్యవలస
- ములక్కాయవలస
- నారాయణ రామచంద్రరాజుపురం
- మక్కువ
- బంటుమక్కువ
- చేముదు
- మూకవలస
- పాయకపాడు
- చప్ప బుచ్చంపేట
- వెంకంపేట
- కన్నంపేట
గమనిక:నిర్జన గ్రామాలను పరిగణించలేదు.
మూలాలు
వెలుపలి లంకెలు
Wikiwand - on
Seamless Wikipedia browsing. On steroids.