భూకైలాస్-ఎకరం 50 కోట్లు

From Wikipedia, the free encyclopedia

భూకైలాస్-ఎకరం 50 కోట్లు 2007 మే 25న విడుదలైన తెలుగు చలనచిత్రం. శివనాగేశ్వరరావు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ఆలీ, కృష్ణ భగవాన్, సుహాసిని, బ్రహ్మానందం, జీవా, వేణు మాధవ్ తదితరులు నటించగా, ఎమ్.ఎమ్. కీరవాణి సంగీతం అందించాడు.

త్వరిత వాస్తవాలు దర్శకత్వం, తారాగణం ...
భూకైలాస్-ఎకరం 50 కోట్లు
(2007 తెలుగు సినిమా)
దర్శకత్వం శివనాగేశ్వరరావు
తారాగణం ఆలీ, కృష్ణ భగవాన్, సుహాసిని, బ్రహ్మానందం, జీవా, వేణు మాధవ్
సంగీతం ఎమ్.ఎమ్. కీరవాణి
నిర్మాణ సంస్థ శ్రీ ప్రగతి ఫిల్మ్స్
విడుదల తేదీ 25 మే 2007
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ
మూసివేయి

నటీనటులు :పాటలు

  • ఆలీ
  • కృష్ణ భగవాన్
  • సుహాసిని
  • బ్రహ్మానందం
  • జీవా
  • వేణు మాధవ్
  • బావ మరిపించవా , రచన: సుద్దాల అశోక్ తేజ , గానం.మురళీ, ప్రియా
  • భుకైలాశ్ టైటిల్ , రచన, చంద్రబోస్, గానం.వందేమాతరంశ్రీనివాస్
  • జానా బెత్తెడు, రచన: శివశక్తి దత్త, గానం.మాలతి
  • నీహైటే , రచన: చంద్రబోస్ , గానం.జెస్సీ, సుచిత్ర
  • వేణు మాధవ , రచన: చంద్రబోస్, గానం.ఎం.ఎం.కీరవాణి , సునీత

మూలాలు

Loading related searches...

Wikiwand - on

Seamless Wikipedia browsing. On steroids.