భట్టి విక్రమార్క
From Wikipedia, the free encyclopedia
From Wikipedia, the free encyclopedia
తూర్పుగోదావరి జిల్లా, రామచంద్రపురం తాలూకాలోని దంగేరు జమీందారీ కుటుంబానికి చెందిన శ్రీ పోలిశెట్టి వీర వెంకట సత్య నారాయణ మూర్తి ఈ చిత్రమును తమ పి.వి.వి.ఎస్.ఎం. ప్రొడక్షన్స్ బ్యానరుపై 1960 సం..లో నిర్మించి ఆయన తల్లిదండ్రులు దంగేరు జమీందార్లు, భూస్వాములు, మల్లవరం ఎస్టేటుదార్లు అయిన శ్రీ పోలిశెట్టి వెంకటరత్నం నాయుడు, వెంకాయమ్మ దంపతులకు అంకితమిచ్చాడు. ఈ చిత్రము అప్పట్లో విజయవంతమై, మంచి పేరు తెచ్చుకుని శత దినోత్సవము జరుపుకున్నది.
భట్టి విక్రమార్క (1960 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | జంపన చంద్రశేఖరరావు |
---|---|
నిర్మాణం | పోలిశెట్టి వీర వెంకట సత్యనారాయణమూర్తి |
కథ | అనిసెట్టి సుబ్బారావు |
తారాగణం | నందమూరి తారక రామారావు, కాంతారావు, అంజలీదేవి |
సంగీతం | పెండ్యాల నాగేశ్వరరావు |
నేపథ్య గానం | ఘంటసాల, పి.సుశీల, మాధవపెద్ది సత్యం, జిక్కి, ఎ.పి.కోమల |
నృత్యాలు | వెంపటి సత్యం, పసుమర్తి కృష్ణమూర్తి |
గీతరచన | అనిసెట్టి సుబ్బారావు |
సంభాషణలు | అనిసెట్టి సుబ్బారావు |
ఛాయాగ్రహణం | ఆది ఇరానీ |
కూర్పు | ఎన్.ఎమ్.శంకర్ |
నిర్మాణ సంస్థ | పి.వి.వి.ఎస్.ఎం. ప్రొడక్షన్స్ |
భాష | తెలుగు |
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.