బుద్ధ మహాలక్ష్మి నాయుడు
From Wikipedia, the free encyclopedia
రావు-సాహెబ్ బుద్ధ మహాలక్ష్మి నాయుడు,అనకాపల్లికి చెందిన మున్సిఫ్, ఇనామ్దార్.ప్రజలకు అతను చేసిన సేవలకుగాను బ్రిటిష్ వారి నుండి రావు-సాహెబ్ బిరుదును[ఆధారం చూపాలి] అందుకున్నాడు.
జననం
బుద్ధ మహాలక్ష్మి నాయుడు 1879 ఆగస్టు 30న అనకాపల్లిలోని గవరపాలెంలో జన్మించాడు.
రాజకీయ జీవితం
బుద్ధ మహాలక్ష్మి నాయుడు, అనకాపల్లికి చెందిన పెద్ద భూస్వామి. 1922 మార్చి 1న విశాఖపట్నం బోర్డు సభ్యునిగా ఎన్నికయ్యాడు. అధ్యక్షులుగా వెంకటపతి రాజు పూసపాటి, ఉపాధ్యక్షులు సీతారామరాజు.బి, ఇద్దరూ 1922 మార్చి 28 న ఎన్నికయ్యారు. అతను 1921 మే 27న అనకాపల్లి మున్సిపల్ కౌన్సిలర్‌గా ఎన్నికయ్యాడు.[1] 1927-1931,1931-1933,1941-42 పలుపర్యాయాలు అనకాపల్లి మున్సిపల్ కౌన్సిల్ చైర్మనుగా పనిచేసాడు.[2]
మూలాలు :
Wikiwand - on
Seamless Wikipedia browsing. On steroids.