From Wikipedia, the free encyclopedia
మాన్ బుకర్ బహుమతి (ఆంగ్లం: Man Booker Prize) లేదా బుకర్ బహుమతి (Booker Prize) ఆంగ్ల సాహిత్యంలో పూర్తి నిడివి ఉత్తమ నవలకు ప్రతి సంవత్సరం కామన్వెల్త్ దేశాలు, ఐర్లాండు, జింబాబ్వే దేశాలకు చెందిన రచయితలకు ఇచ్చే పురస్కారం.
బుకర్ బహుమతి | |
---|---|
Awarded for | సంవత్సరపు ఉత్తమ నవల (ఆంగ్లం) |
Location | గిల్డ్హాల్, లండన్, ఇంగ్లాండ్ |
దేశం | యునైటెడ్ కింగ్డమ్ |
అందజేసినవారు |
|
Reward(s) | £50,000 |
మొదటి బహుమతి | 1969 |
వెబ్సైట్ | http://www.themanbookerprize.com/, https://thebookerprizes.com/ |
1993 సంవత్సరంలో బుకర్ ఆఫ్ బుకర్ బహుమతి మిడ్నైట్స్ చిల్డ్రన్ రచయిత సల్మాన్ రష్దీ కి బహుకరించారు. దీనికే 2008 సంవత్సరంలో అత్యుత్తమ బుకర్ బహుమతిని కూడా ఇచ్చారు.[1][2]
2008 సంవత్సరానికి గాను భారతీయ రచయిత అరవింద్ అడిగా మొట్టమొదటి రచన ది వైట్ టైగర్ కి లభించింది.[3]
హిందీ నవలా రచయిత గీతాంజలి శ్రీ బుకర్ ప్రైజ్ ను గెలుచుకుంది. ‘టాంబ్ ఆఫ్ శాండ్’ పేరుతో గీతాంజలి శ్రీ రచించిన నవలను 2022 ఏడాదికి గాను బుకర్ ప్రైజ్ వరించింది.[4] అలాగే భారతీయ భాషల నుంచి ఈ అవార్డు అందుకున్న తొలి పుస్తకంగా నిలిచింది.
ఈ బహుమతి దానిని స్పాన్సర్ చేసిన సంస్థ అయిన బుకర్-మెక్ కోనెల్ (Booker-McConnell) పేరు మీద బుకర్-మెక్ కోనెల్ బహుమతిగా 1968 సంవత్సరంలో మొదలైంది. అయితే బుకర్ బహుమతిగానే ప్రసిద్ధిచెందింది. దీని నిర్వహణ 2002 సంవత్సరంలో 'బుకర్ బహుమతి ఫౌండేషన్'కు బదిలీ చేయబడింది. దీనిని స్పాన్సర్ చేసిన మాన్ గ్రూపు (Man Group) బుకర్ పేరును ఉంచి ముందు తమ పేరును చేర్చి మాన్ బుకర్ బహుమతి అధికార నామంగా మార్చింది. అంతకు ముందు ఇచ్చే £21,000 పౌండ్ల బహుమతి మొత్తాన్ని £50,000కి పెంచింది. చాలా బాగా ఉన్నది.
సంవత్సరం | రచయిత | దేశం | పుస్తకం పేరు |
---|---|---|---|
1969 | P. H. Newby | యునైటెడ్ కింగ్ డమ్ | Something to Answer For |
1970 | Bernice Rubens | యునైటెడ్ కింగ్ డమ్ | The Elected Member |
1971 | V. S. Naipaul | ట్రినిడాడ్, టొబాగో/యునైటెడ్ కింగ్ డమ్ | In a Free State |
1972 | John Berger | యునైటెడ్ కింగ్ డమ్ | G |
1973 | James Gordon Farrell | యునైటెడ్ కింగ్ డమ్ | The Siege of Krishnapur |
1974 | నాడైన్ గార్డిమర్ Stanley Middleton |
దక్షిణ ఆఫ్రికా యునైటెడ్ కింగ్ డమ్ |
The Conservationist Holiday |
1975 | Ruth Prawer Jhabvala | యునైటెడ్ కింగ్ డమ్/జర్మనీ | Heat and Dust |
1976 | David Storey | యునైటెడ్ కింగ్ డమ్ | Saville |
1977 | Paul Scott | యునైటెడ్ కింగ్ డమ్ | Staying On |
1978 | Iris Murdoch | రిపబ్లిక్ ఆఫ్ ఐర్లాండ్/యునైటెడ్ కింగ్ డమ్ | The Sea, the Sea |
1979 | Penelope Fitzgerald | యునైటెడ్ కింగ్ డమ్ | Offshore |
1980 | William Golding | యునైటెడ్ కింగ్ డమ్ | Rites of Passage |
1981 | సల్మాన్ రష్దీ | యునైటెడ్ కింగ్ డమ్/భారతదేశం | Midnight's Children |
1982 | Thomas Keneally | ఆస్ట్రేలియా | Schindler's Ark |
1983 | J. M. Coetzee | దక్షిణ ఆఫ్రికా/ఆస్ట్రేలియా | Life & Times of Michael K |
1984 | Anita Brookner | యునైటెడ్ కింగ్ డమ్ | Hotel du Lac |
1985 | Keri Hulme | న్యూజీలాండ్ | The Bone People |
1986 | Kingsley Amis | యునైటెడ్ కింగ్ డమ్ | The Old Devils |
1987 | Penelope Lively | యునైటెడ్ కింగ్ డమ్ | Moon Tiger |
1988 | Peter Carey | ఆస్ట్రేలియా | Oscar and Lucinda |
1989 | Kazuo Ishiguro | యునైటెడ్ కింగ్ డమ్/జపాన్ | The Remains of the Day |
1990 | ఎ.ఎస్.బ్యాట్ | యునైటెడ్ కింగ్ డమ్ | Possession: A Romance |
1991 | Ben Okri | నైజీరియా | The Famished Road |
1992 | Michael Ondaatje Barry Unsworth |
శ్రీలంక/కెనడా యునైటెడ్ కింగ్ డమ్ |
The English Patient Sacred Hunger |
1993 | Roddy Doyle | రిపబ్లిక్ ఆఫ్ ఐర్లాండ్ | Paddy Clarke Ha Ha Ha |
1994 | James Kelman | యునైటెడ్ కింగ్ డమ్ | How Late It Was, How Late |
1995 | Pat Barker | యునైటెడ్ కింగ్ డమ్ | The Ghost Road |
1996 | Graham Swift | యునైటెడ్ కింగ్ డమ్ | Last Orders |
1997 | అరుంధతి రాయ్ | భారతదేశం | The God of Small Things |
1998 | Ian McEwan | యునైటెడ్ కింగ్ డమ్ | Amsterdam |
1999 | J. M. Coetzee | దక్షిణ ఆఫ్రికా/ఆస్ట్రేలియా | Disgrace |
2000 | Margaret Atwood | కెనడా | The Blind Assassin |
2001 | Peter Carey | ఆస్ట్రేలియా | True History of the Kelly Gang |
2002 | Yann Martel | కెనడా | Life of Pi |
2003 | DBC Pierre | ఆస్ట్రేలియా/మెక్సికో | Vernon God Little |
2004 | Alan Hollinghurst | యునైటెడ్ కింగ్ డమ్ | The Line of Beauty |
2005 | John Banville | రిపబ్లిక్ ఆఫ్ ఐర్లాండ్ | The Sea |
2006 | కిరణ్ దేశాయ్ | భారతదేశం | The Inheritance of Loss |
2007 | Anne Enright | రిపబ్లిక్ ఆఫ్ ఐర్లాండ్ | The Gathering |
2008 | అరవింద్ అడిగా | భారతదేశం | The White Tiger |
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.