బనస్కంతా లోక్‌సభ నియోజకవర్గం

గుజరాత్ రాష్ట్రంలోని లోకసభ నియోజకవర్గాలలో ఒకటి. From Wikipedia, the free encyclopedia

బనస్కంతా లోక్‌సభ నియోజకవర్గం (గుజరాతి: બનાસકાંઠા લોકસભા મતવિસ્તાર) గుజరాత్ రాష్ట్రంలోని 26 లోక్‌సభ నియోజకవర్గాలలో ఒకటి.

త్వరిత వాస్తవాలు స్థాపన లేదా సృజన తేదీ, దేశం ...
బనస్కంతా లోకసభ నియోజకవర్గం
లోక్‌సభ నియోజకవర్గం
స్థాపన లేదా సృజన తేదీ1952 
దేశంభారతదేశం 
వున్న పరిపాలనా ప్రాంతంగుజరాత్ 
అక్షాంశ రేఖాంశాలు{"type":"Feature","geometry":{"type":"Point","coordinates":[72.4,24.3]}} 
Thumb
మూసివేయి

అసెంబ్లీ సెగ్మెంట్లు

విజయం సాధించిన సభ్యులు

మరింత సమాచారం సంవత్సరం, విజేత ...
సంవత్సరం విజేత పార్టీ
1952 అక్బర్‌భాయ్ చావ్డా భారత జాతీయ కాంగ్రెస్
1957[1]
1962[2] జోహ్రాబెన్ చావ్డా
1967[3] మనుభాయ్ అమెర్సీ స్వతంత్ర పార్టీ
1969^ SK పాటిల్ (బై పోల్) భారత జాతీయ కాంగ్రెస్
1971[4] పోపట్లాల్ జోషి భారత జాతీయ కాంగ్రెస్
1977[5] మోతీభాయ్ చౌదరి జనతా పార్టీ
1980[6] బి.కె.గద్వి భారత జాతీయ కాంగ్రెస్
1984[7]
1989[8] జయంతిలాల్ షా జనతాదళ్
1991[9] హరిసింహ చావ్డా భారతీయ జనతా పార్టీ
1996[10] బి.కె.గద్వి భారత జాతీయ కాంగ్రెస్
1998[11] హరిభాయ్ పార్థిభాయ్ చౌదరి భారతీయ జనతా పార్టీ
1999[12]
2004[13] హరిసింహ చావ్డా భారత జాతీయ కాంగ్రెస్
2009[14] ముఖేష్‌కుమార్ భీరవదాంజీ గాధ్వి
2013^ హరిభాయ్ పార్థిభాయ్ చౌదరి భారతీయ జనతా పార్టీ
2014[15]
2019 [16] పర్బత్ భాయ్ పటేల్
2024 జెనిబెన్ ఠాకూర్[17] భారత జాతీయ కాంగ్రెస్
మూసివేయి

ఇవి కూడా చూడండి

మూలాలు

Loading related searches...

Wikiwand - on

Seamless Wikipedia browsing. On steroids.